నగరంలోని 13వ డివిజన్ లో ఎమ్మెల్యే పర్యటన

MLA Anil Kumar

Advertisements

&NewLine;<p>నెల్లూరు ప్రజలకు ఎలాంటి ప్రకృతి విపత్తు సంభవించినా రాజకీయాలకతీతంగా సహాయ చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి&comma; ఎమ్మల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు&period; నగరంలోని 13 డివిజన్లో ఎమ్మెల్యే పర్యటించారు&period; గతంలో వరదలు వచ్చినప్పుడు తాను ప్రతిపక్ష సభ్యుడను అని చూడకుండా సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టానన్నారు&period; మిచాంగ్ తుఫాను బాధితులకు టీడీపీవారు ఆదుకున్న దాఖాలాలు లేవని ఎద్దేవా చేశారు&period; టిడిపి కి ఎప్పుడు కూడా దిగజారుడు రాజకీయాలు చేయడం అలవాటేనన్నారు&period; ప్రజలన్నీ గమనిస్తున్నారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.