పార్టీ కోసం ఎంత కష్టపడినా ఫలితం లేదు….

Subhash Chandra Bose

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ ఆదివారం మధ్యాహ్నం స్థానిక ప్రైవేటు కల్యాణ మండపం నందు ఆత్మీయ సమావేశం నిర్వహించగా&comma; సుమారు 4000 మంది అభిమానులు హాజరయ్యారు&period; ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ&comma;&comma;&comma; 1983 లో కీర్తిశేషులు నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి టిడిపికి ఎనలేని సేవలు అందించానని 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున నేను&comma; వైసీపీ తరఫున అమర్నాథ్ రెడ్డి పోటీ చేయగా స్వల్ప మెజారిటీ కారణంగా ఓడిపోయానని తిరిగి 2019 ఎన్నికల్లో టిడిపి ఆదేశాల మేరకు అమర్నాథ్ రెడ్డికి సహకారాలు అందించానన్నారు&comma; కానీ టిడిపి అధిష్టానం స్థానిక నాయకులు నా కష్టాన్ని విస్మరించారని&comma; నేను ఆర్థికంగా చితికిపోయిన పదవులు రాకపోయినా ఏనాడు&comma; నిరుత్సాహపడకుండా పార్టీ కోసం కష్టపడిన ఫలితం లేదని&comma; ఏ పార్టీలో చేరతారని విలేకరులు ప్రశ్నించగా&comma; అభిమానులు మరియు ప్రజలతో చర్చించి ఏ పార్టీలో చేరుతానోనని తెలుపుతామన్నారు&comma; కాగా సుభాష్ చంద్రబోస్ టిడిపి పార్టీ వీడితే కచ్చితంగా వైసీపీ పార్టీకి లాభం చేకూరుతుందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..