75
ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్ లకు నిరసనగా నేడు ఏజెన్సీ లో బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పోలీస్ బృందాలు ఏజెన్సీ ఏరియాలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గత రాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసి మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేసింది. ఇక ఈ కాల్పులతో నాలుగు రోజుల్లో రెండు ఎన్కౌంటర్ లలో భాగంగా 18 మంది మావోయిస్టులు మృతి చెందారు.
ఇది చదవండి: లైంగికదాడి బాధితురాలిని కోర్టు హాలులోనే దుస్తులు విప్పమన్న మేజిస్ట్రేట్..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి