మోదీ గుజరాత్ పర్యటన..

Prime Minister Narendra Modi

Advertisements

&NewLine;<p>రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ చేరుకున్నారు&period; విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ ఆచార్య దేవవ్రత్&comma; ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్&comma; బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్వాగతం పలికారు&period; ఈ పర్యటనలో ప్రధాని మోదీ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో పాటు ఇతర కార్యక్రమాలలో పాల్గొంటారు&period; అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ ఒ‍క ట్వీట్ చేశారు&period; తాను ఈ రెండు రోజులు వైబ్రంట్ గుజరాత్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నానని&comma; ఈ శిఖరాగ్ర సదస్సులో పలువురు ప్రపంచ నేతలు పాల్గొనడం సంతోషకరమని అన్నారు&period; తన సోదరుడు మహమ్మద్ బిన్ జాయెద్ రాక ప్రత్యేకమైనదని&comma; వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌తో తనకు మంచి అనుబంధం ఉందని అన్నారు&period; ఈ వేదిక గుజరాత్ అభివృద్ధికి ఎంతో దోహదపడింది&period; దీని ద్వారా చాలా మందికి అవకాశాలను సృష్టించినందుకు సంతోషిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.