MRP టీజర్ విడుదల – నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఆవిష్కరణ…

Advertisements

<p>ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది&period; ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది&period;<&sol;p>&NewLine;<p>టీజర్ విడుదల చేసిన అనంతరం టీం అందరికి విషెస్ చెప్తూ మూవీ సక్సెస్ కావాలి&comma; అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>పాంచజన్య ఫీచర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ చూస్తే వినోదంతో నిండిన వినూత్న కథను చూపించబోతుందనే భావన కలుగుతోంది&period; ముగ్గురు యువకుల చుట్టూ తిరిగే కథ&comma; వారి మధ్య ఉండే సరదా సంఘటనలు&comma; స్టైలిష్ మేకింగ్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రానికి శ్రవణ్ జేష్ఠ దర్శకత్వం వహిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు&period; టీజర్‌లో కనిపించిన ఎనర్జీ&comma; ప్రెజెంటేషన్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి&period;<br &sol;>&NewLine;సంగీతాన్ని అజయ్ అరసాడ అందించగా&comma; విజువల్స్‌కి మరింత ఆకర్షణను తీసుకొచ్చింది&period; టెక్నికల్ టీమ్ పని కూడా ప్రశంసనీయంగా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది&period; వినోదంతో పాటు కొత్తదనం చూపించబోతున్న ఎంఆర్పీ సినిమా నుంచి త్వరలో మరిన్ని విశేషాలు తెలియనున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ చిత్రం లో నరేష్ అగస్త్య&comma; రాజ్ కుమార్ కసిరెడ్డి&comma; సుదర్శన్&comma; డొనాల్ బిష్త్&comma; వెన్నెల కిషోర్&comma; హర్షవర్ధన్&comma;గగన్ విహారి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.