దెందేరు గ్రామ వాలంటీర్ కనుసన్నల్లో అక్రమ మట్టి దందా

Mud mafia in Vizianagaram

Advertisements

&NewLine;<h3 class&equals;"wp-block-heading">బరితెగిస్తున్న మట్టి మాఫియా&lpar;mud mafia&rpar;&excl;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విజయనగరం జిల్లా&lpar;Vizianagaram&rpar;&comma; కొత్తవలస మండలం దెందేరు గ్రామంలో అక్రమ మట్టి మాఫియా బరితెగిస్తుంది&period;&period; చెరువులో మట్టిని త్రవ్వి గ్రామంలో గెడ్డను పూడ్చే ప్రయత్నం&period; సమాచారం తెలిసి కూడా చేతులెత్తేసిన రెవెన్యూ శాఖ&period; కన్ను పడితే చాలు చెరువులను గుల్ల చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అధికార పార్టీ నాయకుల అండదండలతో స్వయానా దెందేరు గ్రామ వాలంటరీగా పనిచేస్తున్న మల్లువలస à°¶à°¿à°µ ఆధ్వర్యంలో అర్ధరాత్రి గ్రామంలో గల<br>గొల్లి చెరువులో జెసిబి మరియు ట్రాక్టర్ల సహాయముతో మట్టిని అక్రమంగా తరలించి గ్రామంలో గల దొరవ గెడ్డను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత మూడు రోజుల నుంచి గ్రామంలో ఈ తంతు జరుగుతున్నా గ్రామ రెవెన్యూ కార్యాలయం కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయింది&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికే సుమారుగా 1000 కి పైగా ట్రాక్టర్ల మట్టిని తరలించి&period;&period; దొరవ గెడ్డను పూర్తిగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు&period;&period; అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండడంతో గ్రామ వాలంటీర్ మట్టి దందాకు అడ్డే లేకుండా పోయింది&period;&period; చివరకు మట్టి తవ్వకాలు జరుగుతున్న చోటికి మీడియా ప్రతినిధులు వెళ్లినా సరే తమకేమీ కాదన్నట్టుగా వారి పని వారు కానిచ్చేస్తున్నారు&period;&period; సంక్షేమానికి మరియు ప్రజలకు వారధిగా పనిచేస్తున్న వాలంటీర్లే ఇలా అక్రమ మట్టి దందాను నిర్వహించడం కంచే చేనుమేస్తున్న వైనంగా ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజా వార్తల<&sol;a><&sol;strong> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-172&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Putin&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-172&sol;amp&sol;" alt&equals;"ఢిల్లీ వేదికగా 18à°µ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు&period;">ఢిల్లీ వేదికగా 18à°µ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పుతిన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్‌ సింగ్‌ ఢిల్లీలో స్వాగతం పలికారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-171&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Robots&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-171&sol;amp&sol;" alt&equals;"పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన&period;">పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పోలాండ్‌ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది&period; సెప్టెంబర్‌ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-217&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Ganesh&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-217&sol;amp&sol;" alt&equals;"నవీ ముంబైలో &OpenCurlyQuote;మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’&period;">నవీ ముంబైలో &OpenCurlyQuote;మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.

మెగా డీఎస్సీపై జగన్‌కు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్.

త్వరలో పాదయాత్ర చేయబోతున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన.