వై కోట గ్రామం దాహం తీర్చిన ముక్కా రూపానందరెడ్డి…

Mukka Rupananda Reddy

Advertisements

&NewLine;<p>అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని వై కోట గ్రామంలో ఈ రోజు నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభించడం జరిగింది&period; ఈ కార్యక్రమానికి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కారూపానంద రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని వాటర్ ప్లాంట్ ప్రారంభించారు&period; ఈ వాటర్ ప్లాంట్ సంబంధించి ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ నుంచి 5 లక్షల రూపాయలు సొంత నిధులతో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది&period; తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో అంగరంగ వైభవంగా వై కోట గ్రామానికి వచ్చి ప్రజలు ఎంతో గొప్పగా ఆయనను స్వాగతించి పూల వర్షం కురిపించారు జనసముద్రం అంతా ఆ గ్రామంలో అక్కడే కనబడింది గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> గ్రామస్తులు మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్ మాకు తన సొంత నిధులు ఇచ్చి ఈ ప్లాంట్ నిర్వహించినందుకు ముక్కా రూపానంద రెడ్డి కి మా గ్రామం తరపున గ్రామ మహిళల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము అడిగిన వెంటనే కాదనకుండా ప్లాంట్ సంబంధించి అమౌంట్ వేసి ప్రారంభించే దానికి ఆయనే రావటం మాకు ఎంతో సంతోషం ఇచ్చిందన్నారు&period; ఎన్నో వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు&period; ముక్కా రూపానంద్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని ఆ గ్రామం ఎంత మార్మోగింది&period; ముక్కా రూపానంద్ రెడ్డి మాట్లాడుతూ వైకోట గ్రామానికి సంబంధించి ఎటువంటి కష్టమొచ్చినా ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రావచ్చు అని ఏదైనా నేను చేసే దానికి సిద్ధమని ఆయన అన్నారు&period; గ్రామస్తులంతా చప్పట్లు కొడుతూ ఈలలు వేయడం జరిగింది&period; ఈ గ్రామం నాది ఇక ఈ గ్రామానికి ఏమి కావాలన్నా అందరి కంటే నేను ముందుంటాను ఏమి కావాలన్నా నేను చేస్తానని ఆయన అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.