నేడు మూడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నిక…

Advertisements

<p>తెలంగాణ రాజకీయాలు మరోసారి హై వోల్టేజ్‌కి చేరుకున్నాయి&period; క్యాతనపల్లి&comma; ఖానాపూర్&comma; ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఛైర్మన్&comma; వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి&period; ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు&period; మధ్యాహ్నం 12&period;30 గంటలకు ఎన్నికలు జరుగుతాయి&period; రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి&comma; అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది&period; ఫిబ్రవరిలో ఖానాపూర్ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ పోచవ్వను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో అప్పుడు ఎన్నిక వాయిదా పడింది&period; కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు ఉండడంతో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది&period; అలాగే&comma; క్యాతనపల్లి&comma; ఖానాపూర్ మున్సిపాలిటీల్లోనూ ఛైర్మన్&comma; వైస్ ఛైర్మన్ పదవుల ఎన్నికలు వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి&period; కౌన్సిలర్ల మధ్య తగాదాలు&comma; కోరం లోపం&comma; కొన్నిచోట్ల ఘర్షణల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి&period; ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో ఏప్రిల్ 4à°¨ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది&period; ఏప్రిల్ 5ని కూడా ప్రత్యామ్నాయ తేదీగా ఉంచారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.