మంథనిలో మున్నూరు కాపు మహాసభ..

munnuru kapu saba

Advertisements

&NewLine;<p>పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ కేంద్రంలో ఎన్నికల వాతావరణం పోటా పోటీగా సాగుతోంది&period; ఈ క్రమంలో తెలంగాణ మున్నూరు కాపు మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు మడికొండ వెంకటేశ్వర్ రావు&comma; పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్క రామస్వామి&comma; జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పెండేల సంపత్&comma; మంథని కో ఆర్డినేటర్ ఆకుల కిరణ్ తో పాటు పలువురు నాయకులు శనివారం మంథని పట్టణ కేంద్రంలోని ప్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు&period;<br>ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఒక బిసి బిడ్డ అయిన పుట్ట మధుకర్ కు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు&period; తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహా సభ తరుఫున కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు&period; మంథని నియోజకవర్గంలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో&comma; బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో పుట్ట మధుకర్ ప్రజలకు చేసిన అభివృద్ధి ఎనలేనిదనీ కొనియాడారు&period; 2 జిల్లాలలోని 10 మండలాలలో విస్తరించి ఉన్న మంథని నియోజకవర్గంలో మొత్తం మున్నూరు కాపుల ఓట్లు 45000 పైగా ఉన్నాయని&comma; నియోజకవర్గంలోని అన్ని మున్నూరు కాపు ఓట్లు వేసి పుట్ట మధుకర్ ను గెలిపించుకుంటామని ముక్త కంఠంతో అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.