కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇంటికి పంపడమే మన ధ్యేయం…

Muppavula Nageswara Rao

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">Muppavula Nageswara Rao &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నంద్యాల జిల్లా డోన్ సిపిఐ పార్టీ కార్యాలయం లో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పావుల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఇప్పుడు ఎన్నికల హడావుడి చేస్తున్నారని దేశంలో బిజెపికి 370 సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమికి 410 సీట్లు వస్తాయని&comma; దేశ కీర్తి ప్రతిష్టలు తారస్థాయికి తీసుకెళ్లారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గొప్ప రాజకీయవేత్త అని చెప్పుకుంటున్న బిజెపి నాయకులు మరి దేశంలో రూపాయి విలువ ఎందుకు పడిపోయిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మోడీకి&comma; హోమ్ శాఖ మంత్రికి&comma; ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముప్పావుల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2014 లో డాలర్ విలువ 54 రూపాయలు ఉండేదని అది ఇప్పుడు 83 రూపాయల 12 పైసలు పెరిగిందని ముప్పావుల నాగేశ్వర రావు తెలిపారు&period; బిజెపి అధికారం రాకముందు వంట గ్యాసు 420 రూపాయలు ఉండిందని అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 20 రూపాయలు పెంచితే ప్రతి బిజెపి నాయకుడు నెత్తి మీద సిలిండర్ పెట్టుకుని ప్రచారం చేశారని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వంట గ్యాస్ à°§à°° 1060 రూపాయలు చేసినది మర్చిపోయారని&comma; వామపక్ష పార్టీలు భారీ ధర్నాలు చేస్తే ఇప్పుడు వంట గ్యాస్ à°§à°° 912 రూపాయలు ఉందని కాంగ్రెస్ గవర్నమెంట్ లో 420 రూపాయలు ఎక్కడ ఇప్పుడు బిజెపి గవర్నమెంట్ లో 912 రూపాయలు ఎక్కడా అని ముప్పావుల నాగేశ్వరరావు మండిపడ్డారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h5 class&equals;"wp-block-heading">ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kalva-srinivas-started-the-election-campaign&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించిన కాల్వ శ్రీనివాసులు…<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అదే విధంగా దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని ఇది మంచి పద్ధతి కాదని మోడీ కి ముప్పావుల నాగేశ్వరరావు పేర్కొన్నారు&period; అదే విధంగా మన రాష్ట్రంలో చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ముప్పావుల నాగేశ్వరావు అన్నారు&period; మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం ఏమిటని అదే విధంగా సి ఐ à°¡à°¿ ని కూడా అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని రాష్ట్రంలో ఎదిరించి ధర్నాలు చేస్తే నియంత్రించే హక్కు నీకు ఎవరు ఇచ్చారని అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో దేశంలో రాష్ట్రంలో ఉన్నామని ముప్పావుల నాగేశ్వరరావు తెలిపారు&period; అదే విధంగా బిజెపి పొత్తు కొరకు రహదాలాడుతున్నటీడీపీ అయితే నేమి జనసేన అయితే నేమి మాకు జన ఆదరణ ఉందని చెప్పుకుంటున్న నాయకులు బిజెపితో చీకటి ఒప్పందం ఏంటని ముప్పావుల నాగేశ్వరావు పేర్కొన్నారు&period; బిజెపితో ఎటువంటి ఒప్పందం లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది&period; కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో బిజెపి ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలిచింది&period; మమత బెనర్జీ పంతం కట్టుకున్న బిజెపి మమతలు ఓడించలేదే ముప్పావుల నాగేశ్వరరావు పేర్కొన్నారు&period; దేశంలో పెద్దనాయిని రాష్ట్రంలో కొడుకును ఇద్దరినీ ఇంటికి పంపించే కి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముప్పావుల నాగేశ్వరావు తెలిపారు&period; సిపిఐ&comma; సిపిఎం&comma; కాంగ్రెస్ పొత్తులో భాగంగా డోన్ సీటు సిపిఐ పార్టీ కి కావాలని డిమాండ్ చేస్తున్నామని ముప్పావుల నాగేశ్వరావు తెలిపారు&period; అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పడిపోయిన మార్కెట్లను పెచ్చులు ఉడిపోయిన గెస్ట్ హౌస్&comma; హాస్పిటల్ ఇదే నీ అభివృద్ధి అని ముప్పావుల నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight wp-elements-4862432adb0bae6722ea350a0b35a077" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content has-vivid-green-cyan-color has-text-color has-link-color"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.