పుట్టగొడుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

mushroom

Advertisements

&NewLine;<p>యాంటి ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది&period; &&num;8221&semi; ఇర్గోథియోనైన్‌ &comma; సెలీనియం &&num;8221&semi; అనే రెండు యాంటీ ఆక్షిడెంట్లు ఉంటాయి&period; విటమిన్‌ &&num;8216&semi;D&&num;8217&semi; పుస్కలము గా లభిస్తుంది అందువల్ల ఎముకలు దంత పుష్టికి సహకరిస్తుంది&period; మామూలుగా ఆహారములో విటమిన్‌‌&&num;8217&semi;D&&num;8217&semi; లభించదు&period; పుట్టగొడుగులు ఆల్ట్రావైలెట్ -బి కిరణాలకు ఎక్స్ పోజ్ చేయడం వల్ల విటమిన్‌ à°¡à°¿ బాగా తయరవుతుంది&period; మామూలుగా సూర్యకిరణాల తాకిడివల్ల శరీరానికి విటమిన్‌ &&num;8216&semi;D&&num;8217&semi; అందుతుంది&period; అయితే దీనివలన సన్‌ట్యాన్‌ కి గురి అయ్యె ప్రమాధముంది&period; వీటిలో మొక్కలు &comma; జంతువులకు సంబంధించిన లక్షణాలు రెండూ కనిపిస్తాయి&period; జంతువుల మాదిరిగా పుట్టగొడుగులు ఫోటోసింథసిస్ కి అనువైనవి కావు&period; భూచి నుంచి గ్రహించిన పోషకాలు కలిగిఉంటాయి కావున మొక్కకలలోని లక్షణాలు కలిగిఉంటాయి&period; మాంస్కృత్తులు లభిస్తాయి&period; శరీర సౌష్టవం &comma; కండర పుష్టికి దోహదపడతాయి&period; పుట్టగొడుగులలో ఉండే కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి తోడ్పడి మెదడుకి &comma; కండరాలకు &comma; ఆక్షిజన్‌ సరఫరా అధికమయినందున వాటి పని సామర్ధ్యము పెరుగుతుంది&period; గుండె &comma; ఊపిరితిత్తులు ఆరోగ్యం గా ఉంటాయి&period; డయబిటీస్ ను తగ్గిస్తుంది&period; రక్తపోటుకు గొడుగు బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులు ఎక్కువగా తినటం మంచిది&period; సగం కప్పు పుట్టగొడుగుల్లో ఉండేవి 9 కేలరీలు మాత్రమే&excl; ఉడికించినవైతే 21 కేలరీల వరకు శక్తినిస్తాయి&period; పుట్టగొడుగుల్లో 80-90 శాతం వరకు నీరే ఉంటుంది&period; రోజుకి 200 గ్రాముల చొప్పున వారానికి ఐదుసార్లు వీటిని తింటే రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి&period; పుట్టగొడుగుల్లోని పొటాషియం పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది&period; రైబోఫ్లావిన్‌&comma; నియాసిన్‌లు శరీరంలో విశృంఖల కణాల మూలంగా కలిగే హానిని నియంత్రిస్తాయి&period; ఇక విటమిన్‌ ఈ&comma; సెలీనియం ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం