‘‘చేతబడి” ఐదు భాషల ఆడియో రైట్స్ దక్కించుకున్న మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ ..

Advertisements

<p>వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి &OpenCurlyQuote;&OpenCurlyQuote;చేతబడి” అనే టైటిల్‌ను రివీల్ చేశారు&period; ప్రముఖ నిర్మాణ సంస్థలు M3 Media మరియు Maha Movies సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి&period; మహర్షి కూండ్ల ప్రెజెంట్స్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సూర్యాస్ రచన&comma; దర్శకత్వం వహిస్తుండగా&comma; మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు&period; అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు&period; ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది&period; సినిమాటోగ్రఫీ మిర్లాన్ నసీర్&comma; ఎడిటింగ్ వంశీ నిర్వహిస్తున్నారు&period; రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ ఆసక్తికరమైన చిత్రం హారర్&comma; మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటుంది&period; ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది&period; గురువారం వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి రివీల్ చేశారు మేకర్స్&period; మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌‌లో హీరోగా&comma; విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది&period; మరోవైపు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే&period;&period; ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది&period; ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది&period; కానీ ఇందులో తెలుగులో ఒక పాట&comma; మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్‌&comma; సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది&period; వచ్చే నెలనుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది&period; ఈ సినిమా టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది&period;<&sol;p>&NewLine;<p>చిత్రం &colon; చేతబడి<br &sol;>&NewLine;నటుడు &colon; జేడీ చక్రవర్తి<br &sol;>&NewLine;బ్యానర్ &colon; M3 Media&comma; Maha Movies<br &sol;>&NewLine;సమర్పణ &colon; మహర్షి కూండ్ల<br &sol;>&NewLine;నిర్మాత&colon; మహేంద్రనాథ్ కూండ్ల<br &sol;>&NewLine;కథ&comma; దర్శకత్వం &colon; సూర్యాస్<br &sol;>&NewLine;సంగీతం &colon; అచ్చు రాజమణి<br &sol;>&NewLine;లిరిక్స్ &colon; ఆస్కార్ విన్నర్ చంద్రబోస్<br &sol;>&NewLine;సినిమాటోగ్రాఫర్ &colon; మిర్లాన్ నజీర్<br &sol;>&NewLine;ఎడిటర్ &colon; వంశీ<br &sol;>&NewLine;ఆర్ట్ డైరెక్టర్&colon; ఆశిష్ తేజ పూలల<br &sol;>&NewLine;పిఆర్‌ఓ&colon; జీకే మీడియా &lpar;గణేష్ – కుమార్&rpar;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.