విశాఖ తూర్పు లో భారీగా కోడ్ ఉల్లంఘన

MVV Satyanarayana

Advertisements

&NewLine;<p>• నాటకీయ పరిణామాల మధ్య ఎంవివి కార్యాలయంలో 6 గంటల పాటు సోదాలు<br>• సోదాలలో పాల్గొన్న 4 ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు<br>• వందల కొద్ది చీరలు వేలకొద్దీ కూపన్లు&comma; డిజిటల్ వాచ్ లు&comma; గాజులు&comma; నగదు గుర్తింపు<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ &lpar;MVV Satyanarayana&rpar; 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు&period; ఈ క్రమంలో నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్యడ్ బృందాలు ఒకేసారి ఎంవివి సత్యనారాయణ కార్యాలయం&comma; ఇళ్లపై దాడులు నిర్వహించి ఆరు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు&period; సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ నెల 13à°¨ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఏంఎల్ఏ అభ్యర్ధిగా ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు&period; ఇదే క్రమంలో తన నియోజకవర్గం పరిధిలోని నాలుగు వార్డులలో కూపన్లను&comma; డిజిటల్ వాచ్ లు&comma; గాజులు&comma; నగదు పంచేందుకు సిద్ధం చేశారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అనుకున్న కార్యచరణ ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత వీటిని పంచేందుకు తమ కార్యకర్తలను కార్యాలయానికి పిలిచి వారికి ఆయా ప్రాంతాల యొక్క ఓటర్ లిస్ట్ లను పంచి ఈ కుపన్డిజిటల్ వాచ్ లు&comma; గాజులు&comma; నగదు లను ఎలా జారీ చేయాలి&comma; ఏ వస్తువు ఎవరికి జారీ చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తుండగా ఒక్కసారిగా రెండు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆఫీసులో దాడులు ప్రారంభించాయి&period; ఇదిలా ఉండగా మరొక బృందం ఎంవివి 18 à°µ వార్డులో నిర్వహిస్తున్న సిద్ధం సభ వద్దకు వెళ్లి ఎంవివి సత్యనారాయణ ను రాత్రి 9&colon;30 సమయంలో ఆఫీసుకు తీసుకువచ్చారు&period; ఆ తదనంతరం మరొక ఫ్లయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ 9&colon;45 గంటలకు ఆఫీసుకు చేరుకుని రాత్రి రెండు గంటల వరకు సోదాలు నిర్వహించాయి ఈ సోదాలలో భారీగా చీరల తో పాటు &comma; పంచడానికి సిద్ధంగా ఉంచిన కుపన్ లు డిజిటల్ వాచ్ లు&comma; గాజులు&comma; నగదు గుర్తించడం జరిగిందని సమాచారం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇదిలా ఉండగా 13à°µ తారీకు ఎన్నికలకు ముందుగానే ప్రతి ఇంటికి ఆ ప్రాంత పరిస్థితులు బట్టి అపార్ట్మెంట్ ఓటర్లకు ఒకరంగు&comma; స్లమ్ ఏరియా ఓటర్లకు ఒకరంగు&comma; మధ్యతరగతి వాళ్ళకి ఒక రంగు చొప్పున మూడు రంగులలో ఈ కుపన్లను సిద్ధం చేయడం జరిగిందని వీటిలో 3000&comma; 4000&comma; 5000 చొప్పున మూడు విభాగాలుగా పంచేందుకు ఈ కుపన్లు సిద్ధం చేశారని తెలుస్తుంది మొదటగా ఓటర్ లిస్ట్ ప్రకారం ప్రతి ఇంటికి ఈ కుపన్లు పంపిణీ చేసి అనంతరం ఆ కూపన్లను &comma; హవాలా రూపంలో మరొక ప్రాంతానికి లేదా వాళ్ళు సూచించిన ప్రాంతానికి వెళ్లి నగదు&comma; సదరు వస్తువులను తీసుకునేలా పథకం రచించారు&period; ఇదిలా ఉండగా సిద్ధం సభలకు కూడా ఇదే విధంగా టోకెన్లు ఇచ్చి డబ్బులు పంచుతున్నారని సమాచారంతో గత మూడు రోజులుగా ఎంవివి సత్యనారాయణ &comma; సిద్ధం సభలపై నిఘా పెట్టిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు శుక్రవారం రాత్రి దాడులు ప్రారంభించాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ దాడులు నిర్వహించే సమయంలో ఆఫీస్ సిబ్బందితోపాటు ఎంవివి సత్యనారాయణ ఆయన సన్నిహితులు జీ&period;వెంకటేశ్వరరావు&lpar;జీవి&rpar; కూడా ఆఫీసులోనే ఉన్నారు ఆయనతో పాటు ఆఫీస్ సిబ్బందిలో కొంతమందిని 12 గంటల వరకు&comma; మరి కొంతమందిని ఒంటి గంటన్నర వరకు విచారించారు&period; ఈ దాడిలో విశాఖపట్నం ఈస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్&comma; విశాఖపట్నం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ ఎస్ టి టీం &&num;8211&semi; 4 లతోపాటు మరో రెండు బృందాలకు చెందిన సుమారు 25 నుండి 30 మంది అధికారులు పాల్గొన్నారు&period; సోదాల అనంతరం అధికారులు బయటకు వెళ్ళిపోగా &comma; ఆ చీరలను&comma; కుపన్లను ఇతర సామాగ్రి &comma;నగదు&comma;ను సీజ్ చేసి ఎంవిపి పోలీస్ స్టేషన్ కు తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; 2026 &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&shy&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi; &agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&reg&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;137&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;146&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi; &agrave&semi;&deg&semi;&&num;146&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;146&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&sup1&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&amp&semi;period&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<&sol;ul>

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.