‘నా ఫోటో చిన్నదిగా ప్రింట్ చేశారు’..

mla sithakka

Advertisements

&NewLine;<p>ములుగులో ఎన్నికల అధికారుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు&period; కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్కకు సంబంధించిన ఫోటోలు చిన్నదిగా చేసి ఈవీఎంలు&comma; బ్యాలెట్ పేపర్లపై ముద్రించారని ఆరోపిస్తూ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఐటీడీఏ పీవో అంకిత్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు&period; ములుగు నియోజకవర్గం నుంచి 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు&period; అయితే బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యే సీతక్క ఫోటోలు చిన్నదిగా ముద్రించారు&period; ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ పార్టీ కనుసనల్లో పనిచేస్తున్నారని&comma; పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు&period; సీతక్క ఫొటోలు సరిచేసి మళ్లీ ముద్రిస్తామని రిటర్నింగ్ అధికారి అంకిత్ హామీ ఇవ్వటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన విరమించారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..