అర్థరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి నానా హంగామా…

brs leader nannapaneni narender

Advertisements

&NewLine;<p>వరంగల్ తూర్పులో నన్నపునేని నరేందర్ అనుచరుల దౌర్జన్యం&period; పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సదానందం పై దాడి&period; దాడిలో గాయపడిన సదానందంను ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన కాంగ్రెస్ నేతలు&period; ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ కనుసన్నల్లో వీరంగం&period; రాత్రి పూట కార్లల్లో తిరుగుతూ&comma; బీఆర్ఎస్ అభ్యర్థి నానా హంగామా చేస్తున్నట్లు సమాచారం&period; పోచమ్మ మైదాన్ ప్రాంతంలో తెల్లవారుజామున సుమారు మూడు గంటలకు ఘటన&period; రోడ్డు మీద వెళ్తున్న కారుకు అడ్డుగా మరో కారును ముందు పెట్టి హల్ చల్&period; ఆ కారులోని సదానందం అనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై దౌర్జన్యం&comma; దాడి&period; సదానందం కారులో డబ్బులు ఉన్నాయంటూ చెక్ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి &&num;8220&semi;నన్నపునేని నరేందర్&&num;8221&semi; అనుచరులు చివరికి డబ్బులు లేవు ఏమి లేవు అని తెలిసి వెళ్ళిపోయిన వైనం&period; సమాచారం తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకున్న ఇంతేజార్ గంజ్ సీఐ పోలీస్ వాహనంలో నుండి ఓ రౌడీ షీటర్ బయటకు దిగి&comma; పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ నాయకుడు సదానందం పైన దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది&period; పోలీస్ వాహనంలో సదరు రౌడీ షిటర్ ఎందుకు వచ్చినట్టు&period;&period;&quest; పోలీస్ వాహనంలో ఆ వ్యక్తి ఎందుకు ఉన్నట్లు&period;&period;&quest; దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూడటానికి కారణం ఏంటి&period;&period;&quest; దాడికి పాల్పడిన వారిపైన కేసు నమోదు చేయాలని&comma; స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..