నారాయణ హాట్ కామెంట్స్….

CPI National Secretary Narayana

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ అందరినీ ఐక్యంగా తీసుకెళ్లడం వల్లే తెలంగాణలో విజయం సాధించిందని సీపీఐ నేతలు అభిప్రాయపడ్డారు&period; కేసీఆర్ పాలనలో తెలంగాణ టూరిజం శాఖలో వందల కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు&period; పర్యాటక శాఖ మంత్రి&comma; ఎండీకి తెలిసే ఈ అవినీతి జరిగింది&period; ప్రభుత్వం మారిందని అడ్మినిస్ర్టేషన్ కార్యాలయాన్ని తగలబెట్టారు&period; కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవస్థలను ధ్వంసం చేస్తోంది&period; ఏపీలో పొత్తులపై పార్టీల మధ్య స్పష్టత లేదని నారాయణ వ్యాఖ్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

బంగారం దిగుమతులను తగ్గించేందుకు కొత్త వ్యూహం..