బర్త్ డే విషెస్ టు టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ నేహా శెట్టి

nehashetty

Advertisements

&NewLine;<p>అందంతో పాటు తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది యంగ్ టాలెంటెడ్ హీరోయిన్ నేహాశెట్టి&period; &&num;8220&semi;డీజే టిల్లు&&num;8221&semi; సినిమాతో టాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుంది&period; ఈ సినిమాలో రాధికగా నేహా శెట్టి పర్ ఫార్మెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది&period; &&num;8220&semi;డీజే టిల్లు&&num;8221&semi; సక్సెస్ ను తన తర్వాత సినిమాలు &&num;8220&semi;బెదురులంక 2012&&num;8221&semi;&comma; &&num;8220&semi;రూల్స్ రంజన్&&num;8221&semi;తో కొనసాగించింది నేహా శెట్టి&period; రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడా సాంగ్ ఛాట్ బస్టర్ అయ్యింది&period; నేహా శెట్టి డ్యాన్సింగ్ టాలెంట్ చూపించిందీ పాట&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగులో చేసిన మూడు సినిమాలు వరుసగా హిట్ కావడంతో నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఎదిగింది&period; అందుకే గ్లామర్ ఫ్లస్ పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే హీరోస్&comma; డైరెక్టర్స్ నేహా శెట్టినే ప్రిఫర్ చేస్తున్నారు&period; హీరో విశ్వక్ సేన్ తో కలిసి నేహా శెట్టి నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది&period; సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు&period; ఆడియెన్స్ నుంచి దక్కుతున్న ఆదరణ&comma; టాలీవుడ్ తనపై పెట్టుకున్న నమ్మకంతో క్రేజీ లైనప్ చేసుకుంటోంది నేహా శెట్టి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..