రేవంత్ రెడ్డి పై నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు..

Deputy CM Narayana Swamy

Advertisements

&NewLine;<p>à°¡à°¾&comma;&comma; బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని&comma; విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి&period; దేశంలో ఆర్థిక సమానత్వం&comma; సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారు అని&comma; అందుకే జగన్ అంటే నాకు అత్యంత గౌరవం అన్నారు&period; పేదల పక్షపాతి సీయం జగన్ అని కొనియాడారు&period; విద్యావిధానం రాష్ట్రం లో మంచిగా అమలు అవుతుందని&comma; ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో ఇవాళ ఈ రాష్ట్రం లో ఉందని అన్నారు&period; తెలంగాణ ఎన్నికల పై నారాయణ స్వామి స్పందిస్తు…తెలంగాణలో ఒక మతం పైనే అక్కడి రాజకీయం ఈ ఎన్నికలలో జరిగిందని&comma; కేవలం కేసీఆర్&comma; కేటీఆర్ టార్గెట్ గానే రాజకీయం జరిగిందని కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని అన్నారు&period; దీనివల్ల పరోక్షంగా చంద్రబాబుకు మేలు&comma; ఆ పార్టీ నాయకులకు ఆనందం జరిగింది అంతే తప్ప వేరే లేది కాదని ఎద్దేవా చేసారు&period; అభివృద్ధి ని అక్కడ అడ్డకుని కుతంత్రాలతో బీఆర్ ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారు అని ఆరోపించారు&period;ఇదంతా ఎల్లో మీడియా&comma; చంద్రబాబు ప్లాన్… రేవంత్ రెడ్డి ఇప్పటి కీ టీడీపీ మనిషే అని ఆరోపించారు&period; వరద ప్రాంతాలలో సహాయ చర్యలు జరుగుతున్నాయని&comma; తిరుపతి కాళహస్తి&comma; గూడూరు ప్రాంతాలలో నష్టం జరిగిందని వాళ్లకి సహాయ చర్యలు జరుగుతాయని అన్నారు&period; రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఎక్కవుగా పంట నష్టం జరిగిందని వాళ్లకి అంచనా వేసి త్వరలో నష్ట పరిహారం చెల్లిఇస్తాం అన్నారు నారాయణ స్వామి&period; రైతులను ఆదుకుంటామని 20 రోజుల్లో నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.