మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం

Advertisements

<p>మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది&period; శివసేన యూబీటీ కు చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు&period; దీంతో గడిచిన కొన్ని రోజులుగా శివసేన -యూబీటీలో చీలికపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది&period; పార్టీలో చేరికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండే మాట్లాడుతూ&period;<br &sol;>&NewLine;ఆరు పులులు ఇప్పుడు అసలైన శివసేన ఫ్యామిలీలోకి వచ్చాయి&period; వారికి స్వాగతం&period; ఆపరేషన్‌ టైగర్‌ విజయవంతమైంది అని ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>శిండే క్యాంప్‌లో చేరిన ఎంపీల్లో ఓం రాజే నింబాల్కర్&comma; సంజయ్ దిన పాటిల్&comma; సంజయ్ జాదవ్&comma; సంజయ్ దేశ్‌ముఖ్&comma; నగేష్ పాటిల్ అష్టికర్&comma; బౌసాహెబ్ వక్చౌరే ఉన్నారు&period; మొత్తం 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే క్యాంప్‌లో చేరడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది&period; నాలుగేళ్ల క్రితం 2022 జూన్‌ 22à°¨ 40 మంది ఎమ్మెల్యేలు తమతో వచ్చారన్న శిండే&period;&period; ఇప్పుడు ఏకంగా &OpenCurlyQuote;సిక్స్‌’ కొట్టామని పేర్కొన్నారు&period; శివసేన రెండో విడత విస్తరణ ప్రణాళికగా ఈ చేరికను అభివర్ణించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .