కమర్షియల్ సిలిండర్ల ధర రూ.183.50 తగ్గింపు.

కమర్షియల్ సిలిండర్ల ధర రూ.183.50 తగ్గింపు

Advertisements

<p>అమెరికా&comma; ఇరాన్ యుద్ధం కారణంగా దక్షిణ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు&comma; హార్మూజ్ జలసంధి క్లోజ్ చేయడం కారణంగా గ్యాస్ సరఫరాపై భారీ ప్రభావం పడింది&period; దీంతో దేశంలో కమర్షియల్ గ్యాస్ రేట్లను కంపెనీలు భారీగా పెంచాయి&period; తాజాగా యుద్ధ పరిస్థితులు తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేట్లను సవరించింది&period; ఇందులో భాగంగా హోటళ్లు&comma; రెస్టారెంట్లు&comma; వాణిజ్య వ్యాపారులకు గుడ్‌న్యూస్‌ అందించింది&period; చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి&period; దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 183 రూపాయల మేర తగ్గించాయి&period;<&sol;p>&NewLine;<p>ఈ భారీ తగ్గింపుతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ à°§à°° రూ&period; 2&comma;930 కి చేరింది&period; అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఈ తగ్గింపు వర్తింపజేసినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి&period; అయితే&comma; ఇళ్లలో ఉపయోగించే 14&period;2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సాధారణ ప్రజలకు మాత్రం నిరాశే ఎదురైంది&period; కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం వల్ల హోటళ్లు&comma; క్యాటరింగ్ వ్యాపారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.