దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Advertisements

<p>వాహనదారులకు ఊహించినట్లే షాక్‌ తగిలింది&period; దేశవ్యాప్తంగా పెట్రోల్‌&comma; డీజిల్‌ ధరలు పెరిగాయి&period; లీటరు పెట్రోల్‌పై సగటున రూ&period;3&comma; డీజిల్‌పై రూ&period;3 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి&period; పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి&period; పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు పెరిగే పరిస్థితి నెలకొందని కేంద్రం ముందు నుంచే సంకేతాలు ఇస్తూ వచ్చింది&period; అయితే భారీగా పెరగొచ్చనే అంచనాల నడుమ&period;&period; రెండింటి మీద మూడేసి రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి ఆయిల్‌ కంపెనీలు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

యుద్ధప్రాతిపదికన వడ్ల కొనుగోలుకు సీఎం ఆదేశం..

పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఐదో షాక్‌.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..