అస్సాం వరదల బీభత్సం.

Advertisements

<p>దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు&comma; వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి&period; ప్రధానంగా అస్సాంలో వరదల ధాటికి మృతుల సంఖ్య 66 కు చేరగా&&num;8230&semi; గుజరాత్‌లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి&period; నదులు ఉప్పొంగడంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు&period; అస్సాం&comma; గుజరాత్ వరదలపై ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి&period; సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రెండు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి&period; ఒకవైపు ఈశాన్య భారతంలో అస్సాం వరదలతో అల్లాడుతుంటే&&num;8230&semi; మరోవైపు పశ్చిమ భారతంలోని గుజరాత్‌లో భారీ వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి&period; వేలాది కుటుంబాలు వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి&period; అస్సాంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది&period; భారీ వర్షాలు&comma; వరదల ధాటికి మరో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 66కు చేరింది&period;బ్రహ్మపుత్రతో పాటు అనేక ఉపనదులు ఉప్పొంగడంతో పలు జిల్లాలు నీటమునిగాయి&period; లక్షలాది మంది ప్రజలు వరద ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్&comma; ఎస్డీఆర్ఎఫ్&comma; సైన్యం&comma; స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు&period; పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు&period; సహాయ శిబిరాల్లో ఆహారం&comma; తాగునీరు&comma; వైద్య సేవలు అందిస్తున్నారు&period; గుజరాత్‌లోనూ భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి&period; రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు పలు నగరాలు&comma; గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి&period; లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటమునగడంతో రోడ్లు&comma; వంతెనలు దెబ్బతిన్నాయి&period; పలు జాతీయ రహదారులపై రాకపోకలు అంతరాయం కలిగింది&period;<&sol;p>&NewLine;<p>&lpar; &rpar; భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు&period; వాతావరణ శాఖ మరిన్ని వర్షాల అవకాశం ఉందని తెలిపింది&period; వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండగా&&num;8230&semi; పరిస్థితిని కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి&period; ప్రకృతి విపత్తుల తీవ్రత ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది&period; అస్సాంలో ప్రాణనష్టం పెరుగుతుండగా&&num;8230&semi; గుజరాత్‌లో వరదల ప్రభావం విస్తరిస్తోంది&period; సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ వర్షాలు తగ్గితేగానీ&period;&period;సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది&period; అప్పటి వరకు ఈ రెండు రాష్ట్రాల్లో వరద ముప్పు కొనసాగుతూనే ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.