విద్యారంగానికి రూ.44,527 కోట్లు.

Advertisements

<p>తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది&period; సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విద్య&comma; సంక్షేమం&comma; యువత&comma; మహిళల సాధికారతకు పెద్దపీట వేస్తూ 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను రూపొందించింది&period; విద్యారంగానికి రికార్డు స్థాయిలో నిధులు కేటాయించడంతో పాటు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించింది&period; అదే సమయంలో రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిన విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది&period;<&sol;p>&NewLine;<p>2026-27 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వం విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది&period; పాఠశాల విద్య కోసం 44&comma;527 కోట్ల రూపాయల భారీ కేటాయింపులు చేసింది&period; విద్యా వ్యవస్థను మరింత ఆధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది&period;<br &sol;>&NewLine;9à°µ తరగతి నుంచి 12à°µ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం &&num;8216&semi;పెరుంతలైవర్ కామరాజర్ మోడల్ స్కూల్స్&&num;8217&semi; పేరుతో ఆధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది&period; విద్యతో పాటు వసతి&comma; భోజనం&comma; యూనిఫాం&comma; పాఠ్యపుస్తకాలు పూర్తిగా ఉచితంగా అందించనుంది&period; ఈ పథకం కోసం మౌలిక వసతుల అభివృద్ధికి 125 కోట్లు రూపాయల కేటాయించింది&period;<br &sol;>&NewLine;ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత&comma; తాగునీరు&comma; పారిశుద్ధ్య సదుపాయాల మెరుగుదలకు &&num;8216&semi;సూపర్ క్లీన్&period;&period; సూపర్ క్యాంపస్&&num;8217&semi; పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది&period; తొలి దశలో 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది&period; అలాగే ఉన్నత విద్యార్థులకు &&num;8216&semi;వెట్రి ల్యాప్‌టాప్&&num;8217&semi; పథకం కింద ల్యాప్‌టాప్‌లు అందించేందుకు 2 వేల కోట్ల రూపాయలు కేటాయించింది&period; విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు కూడా నిధులు కేటాయించింది&period;<br &sol;>&NewLine;సంక్షేమ రంగానికీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది&period; ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే పథకానికి 560 కోట్లు రూపాయలు కేటాయించింది&period; అలాగే పెళ్లి రోజు వధువులకు ఎనిమిది గ్రాముల బంగారు నాణెం&comma; పట్టు చీర అందించే పథకానికి 812 కోట్లు రూపాయలను ప్రతిపాదించింది&period; అయితే గత ఐదేళ్లలో రాష్ట్ర అప్పులు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం అంగీకరించింది&period; ఆర్థిక లోటును తగ్గించేందుకు అదనంగా 16 వేల కోట్ల రూపాయల ఆదాయం సమీకరించడంపై దృష్టి పెట్టినట్లు బడ్జెట్‌లో వెల్లడించింది&period;<br &sol;>&NewLine;విద్యకు అత్యధిక ప్రాధాన్యం&&num;8230&semi; విద్యార్థులకు కొత్త పథకాలు&&num;8230&semi; మహిళలు&comma; శిశువుల సంక్షేమానికి ప్రత్యేక కేటాయింపులు&&num;8230&semi; ఇవన్నీ తమిళగ వెట్రి కళగం ప్రభుత్వ తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి&period; అయితే భారీ సంక్షేమ పథకాలతో పాటు పెరుగుతున్న రాష్ట్ర అప్పులు&comma; అదనపు ఆదాయ సమీకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఎలా సాధిస్తుందనేది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.