ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

Advertisements

<p>దేశవ్యాప్తంగా 80à°µ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి&period; దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు&period; ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో &OpenCurlyQuote;వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period;<br &sol;>&NewLine;జెండా ఆవిష్కరణకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులర్పించారు&period; అనంతరం ఎర్రకోటకు చేరుకుని గౌరవ వందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు&period; వేడుకల సందర్భంగా వాయుసేన హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు&period;<&sol;p>&NewLine;<p>స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించడం ఇది వరుసగా 13వసారి&period; అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని&&num;8230&semi; భారత్ చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకూడదని&comma; అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు&period;స్వయం సమృద్ధి&comma; సెమీకండక్టర్ రంగం&comma; స్థానిక ఉత్పత్తుల ప్రోత్సాహం&comma; పేదరిక నిర్మూలన&comma; వికసిత్ భారత్ లక్ష్యాలు తన ప్రసంగంలో ప్రధానాంశాలుగా నిలిచాయి&period; గతంలో బలహీన ఆర్థిక వ్యవస్థల జాబితాలో ఉన్న భారత్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని ప్రధాని పేర్కొన్నారు&period;ఇక 140 కోట్ల మంది భారతీయుల సంకల్పశక్తిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేసిన మోదీ&&num;8230&semi; దేశంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన విపత్తులను ప్రస్తావిస్తూ&comma; బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.