భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.

Advertisements

<p>రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది&period; ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి&period; త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది&period; అత్యాధునికమైన ఈ రైఫిళ్లకు తయారీ సంస్థ &OpenCurlyQuote;షేర్’ అని నామకరణం చేసింది&period; రష్యా సహకారంతో ఏర్పాటైన ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ &lpar;IRRPL&rpar; వీటిని ఉత్పత్తి చేస్తోంది&period; సైన్యానికి చిన్న ఆయుధాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంలో ఇవి కీలకంగా మారనున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఏకే-203 రైఫిళ్ల తయారీకి రష్యా నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకుని&period;&period; అమేథీలో దేశీయ ఉత్పత్తి చేపడుతున్నారు&period; ఒప్పందం ప్రకారం 2032 వరకు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికీ&period;&period; ఏడాది ముందుగానే&comma; 2031 నాటికి మొత్తం రైఫిళ్ల సరఫరాను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు IRRPL ఎండీ&comma; సీఈఓ మేజర్ జనరల్ సుధీష్ కుమార్ శర్మ తెలిపారు&period; భారత ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ&comma; రష్యాకు చెందిన కలాష్నికోవ్‌&comma; రోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్‌ ద్వారా 6 లక్షలకు పైగా ఏకే-203 రైఫిళ్లను తయారు చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.