తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది&period; మాజీ సీఎం ఎం&period;కె&period; స్టాలిన్‌ను ఉద్దేశించి విజయ్ మాట్లాడుతున్న సమయంలో తన కుడి అరచేతిని దవడకు ఆనించి చేసిన సైగపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది&period; ఎమర్జెన్సీ సమయంలో &OpenCurlyQuote;మిసా’ చట్టం కింద స్టాలిన్ అరెస్టైన ఘటనను ప్రస్తావిస్తూ&period;&period; ఆయన దవడకు సంబంధించిన విషయాన్ని విజయ్ ఎగతాళి చేశారని డీఎంకే ఆరోపించింది&period; దీనిని బాడీ షేమింగ్‌గా పేర్కొంటూ డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ ఎదుట నిరసనకు దిగారు&period; పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ వివాదంపై సీఎం విజయ్ &OpenCurlyQuote;ఎక్స్’ వేదికగా వివరణ ఇచ్చారు&period; ప్రసంగించే క్రమంలో అనుకోకుండా తన బాడీ లాంగ్వేజ్ అలా వచ్చిందని&comma; ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు&period; అయితే విజయ్ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలన్న డీఎంకే డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు&period; మరోవైపు స్టాలిన్ అరెస్టు&comma; &OpenCurlyQuote;మిసా’ అంశంపై అధికార&comma; ప్రతిపక్షాల మధ్య వాదనలు కొనసాగాయి&period; సభలో గౌరవ మర్యాదలు కాపాడుతున్నారా అంటూ స్టాలిన్ ప్రశ్నించడంతో వివాదం మరింత ముదిరింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.