భగ్గుమంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు.

Advertisements

<p>అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి&period; బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ à°§à°° 105 నుంచి 107 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది&period; WTI క్రూడ్ కూడా 101 డాలర్ల మార్కును దాటింది&period; పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ మధ్య ముదిరిన యుద్ధ వాతావరణం&comma; చమురు సరఫరాకు ఏర్పడుతున్న అంతరాయాల భయాలతో గత కొద్దిరోజులుగా ధరలు వరుసగా పెరుగుతున్నాయి&period; భారత్ దిగుమతి చేసుకునే ఇండియన్ బాస్కెట్ à°§à°° కూడా 116 డాలర్లకు చేరడం ఆందోళన కలిగిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు క్రూడ్ ధరలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి&period; నౌకలపై పరస్పర దాడులు&comma; అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు&comma; సౌదీ అరేబియాలోని ఎనర్జీ ప్లాంట్లపై దాడులతో సరఫరా భయాలు పెరిగాయి&period; ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ మార్గంలో రాకపోకలు దెబ్బతినడంతో&period;&period; ప్రపంచ చమురు మార్కెట్‌ చరిత్రలోనే భారీ సప్లై అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే బ్రెంట్ క్రూడ్ 120 డాలర్లకు చేరే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి&period; చమురు à°§à°°à°² పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది&period; దీంతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపైనా ఒత్తిడి పెరుగుతోంది&period; భారత్‌ కూడా భారీగా చమురు దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో&period;&period; పెట్రోల్&comma; డీజిల్ ధరలపై ఒత్తిడి&comma; దిగుమతి బిల్లు పెరుగుదల&comma; రూపాయి విలువపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.