ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

Advertisements

<p>భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18à°µ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12&comma; 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది&period; ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్‌ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు&period; 2026 సంవత్సరానికి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడంతో దేశ రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు&period; విస్తరించిన బ్రిక్స్‌ కూటమిలోని 11 దేశాల అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు&period;<&sol;p>&NewLine;<p>రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌&comma; చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌&comma; ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌&comma; దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా సహా పలువురు నేతలు సదస్సుకు రానున్నారు&period; ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రెస్‌ కూడా హాజరుకానున్నారు&period; ముఖ్యంగా మోదీ–షీ జిన్‌పింగ్‌&comma; మోదీ–పుతిన్‌ ద్వైపాక్షిక భేటీలపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది&period; గ్లోబల్‌ సౌత్‌ ఆర్థిక హక్కులు&comma; వాణిజ్యం&comma; గ్లోబల్‌ గవర్నెన్స్‌&comma; ఇంధన భద్రత&comma; సరఫరా గొలుసులు వంటి అంశాలపై చర్చించనున్నారు&period; పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో చమురు&comma; అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం కూడా కీలకంగా మారనుంది&period; విదేశీ అతిథుల కోసం చిరుధాన్యాలతో భారతీయ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు&period; సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్‌ ఆంక్షలు&comma; భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.