ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం..

ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం

Advertisements

<p>దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ప్రతికూల వాతావరణం విమాన రాకపోకలను తీవ్రంగా ప్రభావితం చేసింది&period; భారీ వర్షం&comma; ఈదురుగాలులు&comma; ధూళి మేఘాలతో పలువురు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు&period; గాల్లోనే పది కి పైగా విమానాలు చక్కర్లు కొట్టాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది&period; హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానం కూడా తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది&period;<br &sol;>&NewLine;ఇక హైదరాబాద్-ఢిల్లీ ఇండిగో విమానానికి కూడా జైపూర్‌కు వెళ్లాలని ఏటీసీ సూచించింది&period; అయితే విమానంలో సరిపడా ఇంధనం లేదని పైలట్ తెలియజేయడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు&period; తీవ్ర ప్రతికూల వాతావరణంలోనే పైలట్ చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..

ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్..