ఢిల్లీలో కొనసాగుతున్న నీతి ఆయోగ్ మీటింగ్.

Advertisements

<p>భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది&period; దేశ ప్రగతిని పరుగులు పెట్టించే వ్యూహాత్మక లక్ష్యాలతో ఈ సమావేశం కొనసాగుతోంది&period; &&num;8220&semi;టీమ్ ఇండియా&&num;8221&semi; స్ఫూర్తితో&comma; సహకార సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్లు తెలుస్తుంది&period; 2047 సంవత్సరం నాటికి భారతదేశాన్ని పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే పరమావధిగా&period;&period; ఈ ఏడాది సమావేశాన్ని &OpenCurlyDoubleQuote;వికసిత్ భారత్ &commat;2047 కోసం సమ్మిళిత మానవ వికాసం” అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఈ హై ప్రొఫైల్ సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు&comma; కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు&comma; కేంద్ర మంత్రులు&comma; నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు&period; లింగ&comma; ప్రాంతీయ&comma; సామాజిక-ఆర్థిక భేదాలు లేకుండా దేశంలోని ప్రతి పౌరుడికి ఆరోగ్యం&comma; సరైన పోషకాహారం&comma; భవిష్యత్తుకు సరిపడే నైపుణ్యాభివృద్ధి&comma; ఉత్పాదక ఉపాధిని కల్పించడంపై ఇందులో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు&period; డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సుపరిపాలన ద్వారా ఈ అభివృద్ధి ఫలాలను క్షేత్రస్థాయిలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.