National

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైంది..

<p>దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైంది&period; పంజాబ్‌ సహా పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేత &lpar;‌&rpar; వల్ల వెలువడుతున్న దట్టమైన పొగలు ఢిల్లీలో కాలుష్య తీవ్రతను పెంచుతున్నాయి&period; దాంతో ఢిల్లీ వాసుల ఆరోగ్యాలకు ముప్పు పొంచి ఉన్నది&period;à°ˆ…

Read more

చత్తీస్‌గఢ్ లో బాంబు పేలుడు..

<p>చత్తీస్‌గఢ్ అసెంబ్లీకి జరుగుతున్న మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది&period; పోలింగ్ ప్రారంభమైన గంటలోనే సుక్మా జిల్లా తొండమర్కలో జరిగిన ఈఐడీ పేలుడులో సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు తీవ్రంగా గాయపడ్డారు&period; బాధిత జవాను సీఆర్‌పీఎఫ్ కోబ్రా 206à°µ బెటాలియన్‌కు చెందిన ఇన్స్‌పెక్టర్…

Read more

నేడు ఛత్తీస్‌గడ్‌లో తొలి దశ..

<p>ఛత్తీస్‌గడ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది&period; నక్సల్స్‌ ప్రభావిత బస్తర్ జిల్లాలోని పలు ప్రాంతాలు సహా మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది&period; ఓటింగ్ ప్రక్రియను రెండు టైమ్ స్లాట్స్‌à°—à°¾ విభజించారు&period; మొదటి స్లాట్…

Read more

(IND vs SA) ప్రతీ ఆటగాడు మంచి ఫామ్ లో ఉన్నాడు- టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

<p><strong>భారత క్రికెట్ జట్టు ప్రపంచంలోనే అత్యుత్తమ జట్లలో à°’à°•à°Ÿà°¿à°—à°¾ ఉంది&period; రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది&period;<&sol;strong><&sol;p>&NewLine;<p><strong>ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ దక్షిణాఫ్రికాపై 243 పరుగుల భారీ తేడాతో విజయం…

Read more

మోడీ తెలంగాణా టూర్ షెడ్యూల్ ఇదే…!

<p>ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ కు రానున్నారు&period; తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ గర్జన సభలో పాల్గొననున్నారు&period; ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5&period;30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి…

Read more

‘ఛల్ దేఖ్ లేంగే’ అంటూ కేటీఆర్ స్టెప్పులు… ఎన్నికల వేళ కార్యకర్తలలో కొత్త జోష్

<p>ఎన్నికల్లో గెలుపోటములు సహజమని&comma; ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని BRS అధినేత&comma; సీఎం కేసీఆర్‌ అన్నారు&period; ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు&period; ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌…

Read more

కాంగ్రెస్‌ పై సీఎం యోగి ఫైర్..

<p>ఛత్తీస్‌గఢ్‌లో కూడా డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానించాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు&period; శనివారం కవార్ధాలో బీజేపీ నిర్వహించిన ప్రచార సభలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు&period; à°ˆ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు గుప్పించారు&period;…

Read more

పుస్తకావిష్కరణ వాయిదా – ఇస్రో చీఫ్

<p>భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల సాధిస్తున్న విజయాలతో ఇస్రో చీఫ్ ఎస్&period;సోమనాథ్ పేరు మార్మోగుతోంది&period; అయితే&comma; ఆయన రాసిన à°“ పుస్తకం వివాదంలో చిక్కుకుంది&period; à°† పుస్తకం పేరు &&num;8216&semi;నిలవు కుడిచ్చ సింహంగళ్&&num;8217&semi;… ఇది మలయాళ పుస్తకం&period; à°†…

Read more

తీవ్రత భూకంపంతో ఉలిక్కిపడిన అయోధ్య..

<p>ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నగరం ఆదివారం రాత్రి 1 à°—à°‚à°Ÿ సమయంలో భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది&period; రిక్టర్ స్కేలుపై 3&period;6 తీవ్రతతో సంభవించిన à°ˆ భూకంపం స్థానికులను కలవరపరిచింది&period; అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని…

Read more

బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం..

<p>ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ కేసు వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది&period; బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌కు రూ&period;508 కోట్లు చెల్లింపులు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సంచలన విషయం బయటపెట్టింది&period; à°ˆ…

Read more