National

యూపీలో గాలివాన బీభత్సం..

<p>యూపీలో గాలివాన సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది&period; పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 117 మంది మృతి చెందగా&comma; 72 మంది గాయపడ్డారు&period; యూపీలో కురిసిన అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి&period; వాతావరణం ఒక్కసారిగా మారిపోయి&comma;…

Read more

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

<p>వాహనదారులకు ఊహించినట్లే షాక్‌ తగిలింది&period; దేశవ్యాప్తంగా పెట్రోల్‌&comma; డీజిల్‌ ధరలు పెరిగాయి&period; లీటరు పెట్రోల్‌పై సగటున రూ&period;3&comma; డీజిల్‌పై రూ&period;3 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి&period; పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచే అమల్లోకి వచ్చాయి&period; పశ్చిమాసియా…

Read more

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఈసీఐ కీలక ఆదేశం..

<p>దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా&comma; పటిష్టంగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం కీలక ముందడుగు వేసింది&period; దేశంలోని 16 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మూడో దశను చేపట్టాలని ఈసీ తాజాగా ఆదేశాలు జారీ చేసింది&period; తెలంగాణ&comma; ఆంధ్రప్రదేశ్&comma; అరుణాచల్…

Read more

న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ..

<p>ఎన్నికల హింస కేసు నేపథ్యంలో కలకత్తా హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది&period; పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి&comma; తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు&period; ఎన్నికల అనంతర హింస&comma; తమ పార్టీ కార్యాలయం పై…

Read more

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించిన సర్కార్..

<p>తమిళనాడులోని ప్రభుత్వ ఉద్యోగులు&comma; ఉపాధ్యాయులు&comma; పెన్షనర్లకు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం శుభవార్త అందించింది&period; వారి కరవు భత్యాన్ని &lpar;డీఏ&rpar; 2 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది&period; దీంతో డీఏ 58 శాతం నుంచి 60 శాతానికి పెరిగింది&period; à°ˆ నిర్ణయం…

Read more

చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు..

<p>దేశీయ మార్కెట్‌లో చక్కెర ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రస్తుతం అమల్లో ఉన్న చక్కెర ఎగుమతుల నిషేధాన్ని 2026 సెప్టెంబర్ వరకు పొడిగించింది&period; దేశంలో నిల్వలు పెంచడం&comma; సామాన్యులపై à°§à°°à°² భారం పడకుండా చూడడమే లక్ష్యంగా à°ˆ…

Read more

ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

<p>ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విషయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని&period;&period; ఇంధన పొదుపును పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుకు ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది&period; సీఎం రేఖాగుప్తా…

Read more

కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..

<p>కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియామకమయ్యారు&period; ముఖ్యమంత్రిగా ఆయన పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది&period; వీడీ సతీషన్ కేరళ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు&period; ఎర్నాకులం జిల్లా నెట్టూరు స్వస్థలమైన సతీషన్&period;&period; విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు&period; KSU&comma;…

Read more

బంగారంపై మోదీ మాస్టర్ ప్లాన్..?

<p>దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పే à°’à°• అతిపెద్ద సంచలనానికి మోదీ సర్కార్ సిద్ధమవుతోందా&quest; మీ ఇంట్లో&period;&period; అల్మారాల్లో&period;&period; లాకర్లలో పేరుకుపోతున్న బంగారం&comma; ఇప్పుడు దేశానికి ఆర్థిక ఆయుధంగా మారబోతోందా&period;&period;&quest; అసలు ఏంటి à°ˆ గోల్డ్ మానిటైజేషన్ మాస్టర్ ప్లాన్&quest; సామాన్యుడికి…

Read more

2026 కేరళ సీఎం ప్రకటన LIVE UPDATES…

<p>P J Joseph నేతృత్వంలోని Kerala Congress &lpar;J&rpar; పార్టీ&comma; 2026 అసెంబ్లీ ఎన్నికల్లో United Democratic Front &lpar;యూడీఎఫ్&rpar; విజయం సాధించిన తర్వాత ఏర్పడనున్న ప్రభుత్వంలో తమ పార్టీకి రెండు మంత్రి పదవులు ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేసింది&period;<&sol;p>&NewLine;<p>పీటీఐతో మాట్లాడుతూ…

Read more