National

ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం ద‌క్కింది.

<p>ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం à°¦‌క్కింది&period; స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయ‌à°¨‌ను à°¸‌త్కరించారు&period; &&num;8216&semi;రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్&comma; కమాండర్ గ్రాండ్ క్రాస్సతో మోడీని సత్కరించింది స్వీడన్ ప్రభుత్వం&period; à°’à°• ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే…

Read more

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..

<p>వాహనదారులపై ఇంధన భారం మరింత పెరిగింది&period; CNG ధరలను కేంద్రం మరోసారి పెంచింది&period; కిలోకు రూపాయి చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకుంది&period; రెండ్రోజుల వ్యవధిలో సీఎన్‌జీ ధరలు రెండోసారి పెరిగాయి&period; రెండ్రోజుల క్రితం కిలో గ్యాస్‌పై 2 రూపాయల చొప్పున పెంచారు&period;…

Read more

మిస్టర్ మోదీ… దేశం మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది..

<p>నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత&comma; లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు&period; 2024&comma; 2026 సంవత్సరాల పరిస్థితులను పోలుస్తూ ప్రభుత్వ వైఖరిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు&period; పదేపదే పేపర్ లీక్‌లు…

Read more

తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు..

<p>తమిళనాడు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌&period; తమిళ ప్రజలు మార్పు కోరుకున్నారని&period;&period;అందుకే విజయ్‌ గెలిచారని అన్నారు&period; తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు&period; తానే గనక పార్టీ పెడితే కచ్చితంగా గెలిచేవాడినన్న తలైవా&period;&period; డీఎంకే అధినేత స్టాలిన్‌ తనకు…

Read more

11వ శతాబ్దానికి చెందిన చారిత్రక సంపద అప్పగింత..

<p>భారత సాంస్కృతిక వారసత్వ సంపద పునరుద్ధరణలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది&period; 11à°µ శతాబ్దపు చోళ రాజవంశానికి చెందిన అత్యంత అరుదైన&comma; పవిత్రమైన రాగి శాసనాలను నెదర్లాండ్స్ ప్రభుత్వం భారతదేశానికి అధికారికంగా అప్పగించింది&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన à°ˆ…

Read more

తన పనితీరుతో ఆకట్టుకుంటున్న సీఎం విజయ్‌..

<p>తమిళనాట చారిత్రాత్మక విజయంతో రికార్డ్‌ సృష్టించిన సీఎం విజయ్‌&period;&period;తనదైన పనితీరుతో ఆకట్టుకుంటున్నారు&period; ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన క్రమశిక్షణ&comma; సమయపాలన అధికారుల్లో చర్చనీయాంశంగా మారాయి&period; à°“ సాధారణ ప్రభుత్వ ఉద్యోగిలా సచివాలయంలో విధులకు హాజరవుతుండటంపై హర్షం వ్యక్తం…

Read more

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

<p>ప్రముఖ వ్యాపారవేత్త&comma; కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు భారీ à°Šà°°à°Ÿ లభించింది&period; హర్యానాలోని గురుగ్రామ్ భూ కుంభకోణం&comma; మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఆయనకు ఉపశమనం కలిగింది&period; ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన ఆయనకు ప్రత్యేక…

Read more

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..

<p>మహారాష్ట్రలోని పుణెలో à°“ యువకుడు చేసిన నకిలీ బాంబు కలకలం వెయ్యిమంది పోలీసులను పరుగులు పెట్టించింది&period; సోలాపూర్‌కు చెందిన శివాజీ రాథోడ్‌ అనే యువకుడు తన వైద్యానికి 7 లక్షల రూపాయలు సమీకరించాలనే ఉద్దేశంతో à°ˆ డ్రామాకు తెరలేపాడు&period; హడప్‌సర్‌లోని కామధేను…

Read more

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

<p>మధ్యప్రదేశ్‍లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది&period; వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని à°† రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది&period; అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది&period; ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…

Read more

జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్‍టీఏ ప్రకటన..

<p>దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది&period; ప్రశ్నపత్రం లీకేజీ&comma; అవకతవకల ఆరోపణలతో రద్దైన à°ˆ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది&period; జూన్ 21&comma; ఆదివారం దేశవ్యాప్తంగా à°°à±€-ఎగ్జామ్…

Read more