National

బెంగాల్‌లోని ఫల్టా రీపోలింగ్‌కు ముందు కీలక పరిణామం..

<p>రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు బెంగాల్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది&period; బెంగాల్‌లోని ఫల్టాలో పోలింగ్‌ సమయంలో అవకతవకలు జరగడంతో మే 21à°¨ రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది&period; à°ˆ స్థానం నుంచి పోటీకి దిగిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్‌…

Read more

తమిళనాడులో క్యాష్ ఫర్ జాబ్స్ కేసు ..

<p>మాజీ మంత్రి&comma; డీఎంకే నేత సెంథిల్ బాలాజీపై &&num;8216&semi;క్యాష్ ఫర్ జాబ్స్&&num;8217&semi; మనీలాండరింగ్ కేసును కొనసాగించేందుకు మరియు ప్రాసిక్యూషన్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాసింది&period;<br &sol;>&NewLine;సెంథిల్ బాలాజీ రవాణాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన…

Read more

ఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2.0 జాతీయ సమీక్ష..

<p>న్యూఢిల్లీలో స్వచ్ఛ భారత్ మిషన్–అర్బన్ 2&period;0 అమలు పురోగతిపై జాతీయ స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది&period; విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గృహనిర్మాణ&comma; పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరుగుతున్న à°ˆ రెండు రోజుల సమావేశానికి తెలంగాణ…

Read more

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

<p>భారత్‌-అమెరిక మధ్య మెగా రక్షణ ప్యాకేజీ డీల్ కుదిరింది&period; భారత సైన్యానికి చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్లు&comma; &&num;8216&semi;M777&&num;8217&semi; ఆల్ట్రా-లైట్ హోవిట్జర్ ఫిరంగుల సహాయక సేవలు&comma; రక్షణ పరికరాల సరఫరా కోసం సుమారు 428 మిలియన్ డాలర్ల ఒప్పందానికి అమెరికా…

Read more

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేరళం ప్రభుత్వం..

<p>దేశంలోనే సరికొత్త రికార్డుకు వేదికైంది కేరళ&period; ఎప్పుడూ వినూత్న పథకాలు&comma; సామాజిక నిర్ణయాలతో వార్తల్లో నిలిచే కేరళ రాష్ట్రం&period;&period; ఇప్పుడు వృద్ధుల కోసం à°’à°• చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది&period; దేశంలోనే మొట్టమొదటిసారిగా సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తూ…

Read more

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు..

<p>పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి&period; à°ˆ నేపథ్యంలో వాహనదారులకు మరో షాక్‌ తగిలింది&period; దేశవ్యాప్తంగా పెట్రోల్‌&comma; డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి&period; దీంతో వారం రోజుల్లోనే ఇంధన ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది&period;…

Read more

భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది..

<p>భారతీయ వ్యాపార దిగ్గజం&comma; అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ&comma; ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది&period; న్యూయార్క్‌లో కొనసాగుతున్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్&comma; వైర్ ఫ్రాడ్ కేసులో ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ…

Read more

చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.

<p>చీర కట్టు&comma; నుదుటన బొట్టుతో à°“ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది&period; ప్రముఖ మహారాష్ట్ర నటి ప్రజక్తా మాలి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన సాంప్రదాయిక లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది&period; పాశ్చాత్య దుస్తుల హడావుడి…

Read more

దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.

<p>దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ&period;&period; కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు కు సంబంధించిన అధికారిక &OpenCurlyQuote;ఫస్ట్ లుక్’ వీడియోను విడుదల చేసింది&period; అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం&comma; ఏరోడైనమిక్ డిజైన్‌తో మెరిసిపోతున్న à°†…

Read more

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.

<p>సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38à°•à°¿ పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు&period; దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38à°•à°¿ పెరిగింది&period; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల భేటీ అయిన కేంద్ర మంత్రివర్గం న్యాయమూర్తుల…

Read more