బెంగాల్‌లోని ఫల్టా రీపోలింగ్‌కు ముందు కీలక పరిణామం..

బెంగాల్‌లోని ఫల్టా రీపోలింగ్‌కు ముందు కీలక పరిణామం

Advertisements

<p>రీపోలింగ్‌కు రెండు రోజుల ముందు బెంగాల్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది&period; బెంగాల్‌లోని ఫల్టాలో పోలింగ్‌ సమయంలో అవకతవకలు జరగడంతో మే 21à°¨ రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది&period; ఈ స్థానం నుంచి పోటీకి దిగిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్‌ ఖాన్‌ తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు&period; ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ప్రకటించారు&period; బెంగాల్ సీఎం సువేందు అధికారి ఫల్టా అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నారని&period;&period; అందుకే తాను ఈ ఎన్నికల నుంచి తప్పుకొంటున్నానని తెలిపారు&period;<br &sol;>&NewLine;రీపోలింగ్‌కు ముందు జహంగీర్‌ పోటీ నుంచి వైదొలగడంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందించింది&period; ఫల్టాలో రీపోలింగ్‌ వేళ జహంగీర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన వ్యక్తిగతమైనదని&comma; ఇందులో పార్టీకి సంబంధం లేదని పేర్కొంది&period; మే 4à°¨ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి&period;&period; ఒక్క ఫల్టాలోనే తమ పార్టీకి చెందిన 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారని ఆరోపించింది&period; పార్టీ కార్యాలయాలను బీజేపీ నేతలు ధ్వంసం చేశారని పేర్కొంది&period; ఈ విషయంపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈసీ చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పేర్కొంది&period; ఈ ఒత్తిడి వల్ల కొందరు నేతలు క్షేత్రస్థాయి నుంచి తప్పుకొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది&period; తమపై ఎన్ని కుట్రలు చేసినా బీజేపీకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని టీఎంసీ తెలిపింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.