National

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రద్దు..

<p>పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీని గవర్నర్‌ ఆర్‌&period;ఎన్‌&period;రవి రద్దు చేశారు&period; à°ˆ మేరకు గవర్నర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది&period; మే 7à°µ తేదీతో అసెంబ్లీ గడువు పూర్తైన నేపథ్యంలో à°ˆ నిర్ణయం తీసుకున్నారు&period; అయితే&comma; ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మమతా…

Read more

విహార నౌకలో హంటర్ వైరస్ కలకలం…

<p>ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ నుంచి ప్రజలు కొన్నేళ్ల క్రితమే తేరుకున్న సమయంలో&&num;8230&semi;&period; మరో మహమ్మారి భయందోళనలు సృష్టిస్తోంది&period; అర్జెంటీనా నుంచి బయలుదేరిన à°“ క్రూయిజ్ నౌకలో అరుదైన &&num;8216&semi;హంటా వైరస్&&num;8217&semi; కలకలం రేపుతోంది&period; ఎలుకల ద్వారా వ్యాపించే à°ˆ…

Read more

తమిళనాడుకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు …..

<p>తమిళనాడు రాజకీయాలు క్షణాక్షణానికీ మారుతున్నాయి&period; TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ&comma; ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఆగిపోవడంతో హైడ్రామా మొదలైంది&period; à°ˆ నేపథ్యంలో అటు కేంద్రం హెచ్చరికలు&comma; ఇటు ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి&period;…

Read more

బెంగాల్ బీజేపీ చీఫ్ సువేందు అధికారి పీఏ దారుణహత్య..

<p>పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతర హింసతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; ప్రస్తుత ప్రతిపక్ష నేత&comma; ముఖ్యమంత్రి రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ రథ్‌ దారుణ హత్యకు గురయ్యారు&period; ఉత్తర 24 పరగణాల జిల్లాలోని మధ్యమ్‌గ్రామ్‌లో…

Read more

ఒకప్పటి తన రాజకీయ గురువు మమతా బెనర్జీ స్థానంలో బాధ్యతలు..

<p>పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలుకానుంది&period; ఒకప్పటి తన రాజకీయ గురువైన మమతా బెనర్జీ స్థానంలో బీజేపీ నేత సువేందు అధికారి బెంగాల్‌ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది&period; ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో…

Read more

బెంగాల్ లో రాజుకుంటున్న రాజకీయ వేడీ..

<p>బెంగాల్ లో సీఎం మమతా బెనర్జీ శైలి విభిన్నం&period; పదిహేనేళ్ల పాటు నిరాటంకంగా ఏలిన ఆమె సీఎం కుర్చీని వీడటానికి సుముఖంగా లేదు&period; ఆమె కుర్చీకి అతుక్కుపోవాలని చూస్తున్నారు&period; తన పదవికి రాజీనామా చేయనని భీష్మ ప్రతిజ్ఞ చేసింది&period; గౌరవంగా రాజీనామా…

Read more

మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ..

<p>తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్న వేళ&period;&period; చెన్నైలో à°’à°• ఆసక్తికర భేటీ జరిగింది&period; అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలైన తర్వాత&comma; à°† పార్టీ అధినేత à°Žà°‚&period;కె&period; స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ అయ్యారు&period; మే 6à°¨ స్టాలిన్…

Read more

ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి పెరియకరుప్పన్

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని సంచలనం నమోదైంది&period; రాష్ట్ర సహకార శాఖ మంత్రి&comma; డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు&period; శివగంగై జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గంలో ఆయనపై&period;&period;TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చారిత్రక…

Read more

తమిళనాడు లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్..

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో &ZeroWidthSpace; అంచనాలను తారుమారు చేసి ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ&comma; ప్రస్తుతం గవర్నమెంట్&ZeroWidthSpace; ఏర్పాటుకు సిద్ధమౌవుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది&period; మ్యాజిక్ ఫిగర్ 118 సంఖ్యాబలం లేక&period;&period; గవర్నర్ అనుమతి నిరాకరించడంతో విజయ్…

Read more

భారత్ డిజిటల్ హెల్త్ రంగంలో నూతన విప్లవం..

<p>భారతదేశ డిజిటల్ ఆరోగ్య ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరో కీలక అడుగు వేసింది&period; దేశవ్యాప్తంగా విడివిడిగా ఉన్న ఆరోగ్య విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ స్వస్థ్ భారత్ పోర్టల్‌ను ప్రారంభించింది&period; ఇది వివిధ ఆరోగ్య…

Read more