మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ..

మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ

Advertisements

<p>తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్న వేళ&period;&period; చెన్నైలో ఒక ఆసక్తికర భేటీ జరిగింది&period; అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పరాజయం పాలైన తర్వాత&comma; ఆ పార్టీ అధినేత ఎం&period;కె&period; స్టాలిన్‌తో సూపర్ స్టార్ రజినీకాంత్ భేటీ అయ్యారు&period; మే 6à°¨ స్టాలిన్ నివాసానికి వెళ్ళిన రజినీ&period;&period; తాజా రాజకీయ పరిణామాలు మరియు ఎన్నికల ఫలితాలపై చర్చించారు&period; ఓటమి తర్వాత ఒత్తిడిలో ఉన్న స్టాలిన్‌కు రజినీకాంత్ సంఘీభావం తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది&period; నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ విజయకేతనం ఎగురవేసి&comma; కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఇద్దరు దిగ్గజాల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..