National

విజయ్ కేబినెట్‌లో యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్..

<p>తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది&period; విజయ్ కేబినెట్ లో ఏకైక&period;&period; యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్ ప్రమాణ స్వీకారం చేసారు&period; తన పార్టీ నుంచి ఎంతో మంది సామాన్యుల ను అసెంబ్లీకి పంపిన విజయ్&period;&period; కీర్తన విషయంలోనూ అనూహ్య…

Read more

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

<p>తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది&period; ప్రముఖ నటుడు &comma; జోసెఫ్ విజయ్ వెండితెరపై &OpenCurlyDoubleQuote;దళపతి”à°—à°¾ కోట్లాది అభిమానులను అలరించిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు&period; చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్…

Read more

తమిళనాడులో మరో బిగ్ ట్విస్ట్..

<p>తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది&period; సీఎం అభ్యర్థిగా సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌à°—à°¾ మారింది&period; డీఎంకే మద్దతుతో రజనీకాంత్‌ను ముఖ్యమంత్రిగా చేసేందుకు రహస్య చర్చలు జరుగుతున్నాయన్న ప్రచారం ఊపందుకుంది&period; అన్నా…

Read more

విజయ్ ప్రమాణ స్వీకారంపై మరోసారి సందిగ్ధత..

<p>విజయ్ సీఎంగా పట్టాభిషేకంపై మరోసారి సందిగ్ధత నెలకొంది&period; ఇవాళ ఉదయం జరగాల్సిన ప్రమాణ స్వీకార వేడుకపై రాజ్‌భవన్ నీళ్లు చల్లింది&period; విజయ్ ప్రమాణ స్వీకారం లేదని లోక్‌భవన్ వర్గాలు స్పష్టం చేయడంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి&period; నిజానికి&comma; 2026 ఎన్నికల…

Read more

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి ……..

<p>కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్&period;రంగస్వామి తిరిగి ఎన్నికయ్యారు&period; ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించడంతో&comma; కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఆయనను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు&period; దీంతో ఆయన ఐదవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి…

Read more

పశ్చిమ బెంగాల్ లో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్..

<p>వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరనే సస్పెన్స్ కు తెరపడింది&period; ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పేరు ఖరారైంది&period; పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 294 స్థానాలకు 207 స్థానాల్లో గెలిచింది&period; కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾&comma; à°’à°¡à°¿à°¶à°¾ సీఎం సమక్షంలో…

Read more

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..

<p>తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది&period; సీపీఐ&comma; సీపీఎం&comma; VCK పార్టీలు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి&period; దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించిన విజయ్&comma;…

Read more

తమిళనాట ఆసక్తికరంగా మారుతున్న రాజకీయాలు.

<p>అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రోజుకో ట్విస్ట్‌తో తమిళనాడులో రాజకీయం రసవత్తరంగా మారింది&period; నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ&comma; అధికార పీఠం దక్కించుకోవడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు&period; ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మెజార్టీ లేని…

Read more

కర్ణాటకలో వింత ప్రేమ వివాహం..

<p>ప్రేమకు కళ్లు లేవు&period;&period; కులమతాలు తెలియవు&period;&period; అంతవరకు బాగానే ఉంది కానీ&period;&period; కనీసం రక్తం పంచుకున్న వరుసలైనా గుర్తుండవా&quest; అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది à°“ కన్నతల్లి&period; నిశ్చితార్థం ముగిసి&comma; పెళ్లి పత్రికలు పంచేసి&comma; మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన…

Read more

పశ్చిమబెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం..

<p>మమతాబెనర్జీకి షాక్‌ ఇచ్చారు à°† రాష్ట్ర గవర్నర్‌ R&period;N&period; రవి&period; నిన్నటితో పదవీకాలం ముగియడంతో బెంగాల్‌ అసెంబ్లీని రద్దు చేశారు&period; సీఎం పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో&period;&period; గవర్నర్ à°ˆ నిర్ణయం తీసుకున్నారు&period; దీంతో…

Read more