పశ్చిమబెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం..

పశ్చిమబెంగాల్ గవర్నర్ సంచలన నిర్ణయం

Advertisements

<p>మమతాబెనర్జీకి షాక్‌ ఇచ్చారు ఆ రాష్ట్ర గవర్నర్‌ R&period;N&period; రవి&period; నిన్నటితో పదవీకాలం ముగియడంతో బెంగాల్‌ అసెంబ్లీని రద్దు చేశారు&period; సీఎం పదవికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో&period;&period; గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు&period; దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేసినట్లు అయింది&period; ఈ నేపథ్యంలో బెంగాల్‌లో రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది&period; ఇవాళ బీజేపీఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు&period;<&sol;p>&NewLine;<p>294 స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి&period; మే 4à°¨ వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది&period; సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు ఓటర్లు&period;<br &sol;>&NewLine;దీంతో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు ముహూర్తం ఖరారు చేశారు&period; మే 9à°¨ ఉదయం10 గంటలకు ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని సమీక్ భట్టాచార్య ప్రకటించారు&period; మరోవైపు ముఖ్యమంత్రి అభ్యర్థిపై పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి&period; అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఘన విజయం సాధించిన సువేందు అధికారిని ముఖ్యమంత్రిగా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.