National

విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది&period; మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను TVK అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది&period; దీంతో విజయ్‌ కుటుంబసభ్యులు&comma; పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు&period; సంబరాలు చేసుకుంటున్నారు&period; à°ˆ క్రమంలోనే నటి…

Read more

పుదుచ్చేరిలో రంగస్వామి కూటమి ముందంజ

<p>పుదుచ్చేరి రాజకీయాల్లో ఉత్కంఠ పరాకాష్టకు చేరింది&period; 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన à°ˆ కీలక పోరులో&comma; ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తేలే సమయం వచ్చేసింది&period; ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం&comma; ముఖ్యమంత్రి ఎన్&period; రంగస్వామి నేతృత్వంలోని AINRC మరియు బీజేపీ కూటమి…

Read more

కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం..

<p>కేరళ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి&period; కేరళ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని UDF కూటమి అప్రతిహత విజయంతో దూసుకుపోతోంది&period; కేరళంలో ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71&period; యూడీఎఫ్ ప్రస్తుతం 80 పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది&period; LDF…

Read more

 పశ్చిమ బెంగాల్ కోటలో ప్రకంపనలు మొదలయ్యాయి.

<p>పశ్చిమ బెంగాల్ కోటలో ప్రకంపనలు మొదలయ్యాయి&period; భారత రాజకీయ యవనికపై పశ్చిమ బెంగాల్ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలువబోతోంది&period; ఇన్నాళ్లూ &&num;8216&semi;దీదీ&&num;8217&semi; సామ్రాజ్యంగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ కోట ఇప్పుడు బద్దలవుతోంది&period; కమలం దళం బెంగాల్ గడ్డపై అప్రహతితంగా దూసుకుపోతోంది&period;…

Read more

విజయ్ పార్టీ టీవీకే అనూహ్య ఆధిక్యం…

<p>తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ పెను తుపాను సృష్టిస్తున్నారు&period; దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ రాజకీయాల కోటలు బద్దలవుతున్నాయి&period; అన్నాడీఎంకే&comma; డీఎంకేల కంచుకోటలను చీల్చుకుంటూ à°’à°• కొత్త శక్తి ఉద్భవించింది&period; ఆయనే ఇలయ దళపతి విజయ్&period; ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలు తమిళనాట సరికొత్త…

Read more

తొలి రౌండ్ల కౌంటింగ్???

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనూహ్యమైన ఫలితాలు వెలువడుతున్నాయి&period; తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన నటుడు విజయ్ &&num;8216&semi;తమిళగ వెట్రి కళగం&&num;8217&semi; TVK పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది&period; 90à°•à°¿ పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది&period; పార్టీ అధినేత విజయ్ మాత్రం…

Read more

తమిళనాడులో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు?

<p>ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతుంది &period; ప్రస్తుత లీడింగ్ చూస్తే అసోం &comma; పుదిచ్చేరిలో ఎన్డీయే కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనబడుతుంది &period;ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ తమిళ నాడులో నటుడు విజయ పార్టీ టీవీకే అనూహ్యంగా…

Read more

4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం లో ఎలక్షన్ కౌంటింగ్..

<p>ఐదు రాష్ట్రాల భవితవ్యం తేలే సమయం వచ్చేసింది&period; యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్&comma; తమిళనాడు&comma; కేరళ&comma; అస్సాం మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది&period; నేడు ఉదయం 8 à°—à°‚à°Ÿà°² నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం…

Read more

కేరళ కొట్టాయంలో ఏనుగు బీభత్సం..

<p>కేరళలో à°“ ఏనుగు బీభత్సం సృష్టించింది&period; కొట్టాయం జిల్లాలోని కిడంగూర్ మహావిష్ణు ఆలయంలో వార్షిక ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుండగా&comma; ఒక్కసారిగా ఊహించని విషాదం చోటుచేసుకుంది&period; వేడుకల్లో భాగంగా అలంకరించిన à°’à°• ఏనుగు అకస్మాత్తుగా అదుపు తప్పి బీభత్సం సృష్టించింది&period; చుట్టుపక్కల…

Read more