National

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది…

<p>దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది&period; అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినా à°† భారం రైతులపై పడకుండా కేంద్రమే భరించేలా కీలక నిర్ణయం తీసుకుంది&period; ఖరీఫ్ సీజన్ లో పీ అండ్ కే ఎరువుల రాయితీకి కేంద్ర…

Read more

దేశ తొలి ‘క్వీర్’ ఎంపీ మేనకా గురుస్వామి..

<p>సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి భారత పార్లమెంటులో చరిత్ర సృష్టించారు&period; భారతదేశపు తొలి బహిరంగ క్వీర్ స్వలింగ సంపర్క పార్లమెంటు సభ్యురాలిగా నిలిచారు&period; తాజాగా టీఎంసీ తరఫున రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆమె LGBTQ సమాజానికి ప్రాతినిధ్యాన్ని…

Read more

పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు. కఠోర శ్రమ తోడైతే రికార్డులు మీ వెంటే వస్తాయి..

<p>పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు&period; కఠోర శ్రమ తోడైతే రికార్డులు మీ వెంటే వస్తాయి&period; దీనిని అక్షరాలా నిజం చేసి చూపించింది మధ్యప్రదేశ్‌కు చెందిన నందిని అగర్వాల్&period; కేవలం 19 ఏళ్ల 8 నెలల 18 రోజుల వయసులోనే కఠినమైన సీఏ…

Read more

ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు లాకప్‌ డెత్‌ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

<p>ఆరేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు లాకప్‌ డెత్‌ కేసులో మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది&period; కస్టడీలో ఉన్న తండ్రీకొడుకుల మృతికి కారణమైన 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది&period; à°ˆ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇన్స్‌పెక్టర్…

Read more

ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది…

<p>ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది&period; రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు&comma; జేసీసీ &lpar;జే&rpar; నేత అమిత్ జోగికి 2003లో జరిగిన ఎన్సీపీ ట్రెజరర్ రామ్ అవతార్ జగ్గీ హత్య కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధిస్తూ…

Read more

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది.

<p>కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉంది&period; కాంగ్రెస్&comma; బీజేపీ నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు&period; కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ&comma; ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు&period; ఏప్రిల్ 9à°¨ పోలింగ్…

Read more

భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి……..

<p>భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వస్తే మొదటగా కోల్‌కతానే లక్ష్యం చేసుకుంటామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్నాయి&period; à°ˆ విపరీత వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు&period;…

Read more

ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఇంధన లభ్యతపై సమావేశాలు నిర్వహించారు…

<p>పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితుల ప్రభావంపై కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది&period; ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు ఇంధన లభ్యతపై సమావేశాలు నిర్వహించారు&period; దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేదని&period;&period;వదంతులు నమ్మవద్దని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది&period; తాజాగా దేశంలో నిత్యావసరాల లభ్యత&comma; వాటి…

Read more

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కంపించిన భూమి..

<p>ఉత్తర భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది&period; ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో పాటు పంజాబ్&comma; హర్యానా&comma; రాజస్థాన్&comma; జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు&period; రాత్రి సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ఇళ్లలో ఉన్నవారు&comma; అపార్ట్‌మెంట్లలో నివసించే వారు…

Read more

ప్రధాని మోదీతో బండి సంజయ్ భేటీ..

<p>భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కావడం ఎప్పుడూ తనకు గర్వకారణమని&comma; అది à°’à°• భావోద్వేగపూరితమైన అనుభూతిని ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు&period; ప్రధానిని కలిసిన తర్వాత తనలో మరింత శక్తి&comma; బాధ్యత పెరిగాయని వెల్లడించారు&period;…

Read more