National

కేరళలో రేవంత్‌ ఎన్నికల ప్రచారం..

<p>తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీకి&comma; కేరళలో విజయన్‍కు పెద్ద తేడా లేదని&comma; పదేళ్లలో అటు తెలంగాణను కేసీఆర్&comma; ఇటు కేరళను విజయన్ భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిచారు&period; 2023 డిసెంబర్‍లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించామని&comma; à°ˆ నెలలో…

Read more

తెలంగాణ సీఎం రేవంత్, కేరళ నేతల సమక్షంలో మేనిఫెస్టో ..

<p>కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్‌ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి à°ˆ మేనిఫెస్టోను సతీశన్‌కు అందజేశారు&period; రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు&comma; పలు ఇతర వాగ్దానాలతో కూడిన à°ˆ…

Read more

ప్రయాణికులకు రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు చేసింది..

<p>భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది&period; ప్రయాణికులకు రైలు టికెట్ల రద్దు&comma; రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు చేసింది&period; కొత్త నిబంధనల ప్రకారం&comma; రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు&period; గతంలో…

Read more

బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి నిత్యానందరాయ్ ..

<p>రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్రం&period; ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు&period; ఆపై లోక్‌సభ స్పీకర్ à°“à°‚ బిర్లా అనుమతితో చర్చ ప్రారంభమైంది&period; అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌…

Read more

నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం..

<p>ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది&period; కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో&comma; కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్‌…

Read more

అశాంతి ప్రపంచానికి సాంస్కృతిక వారసత్వమే దారి, కోబా తీర్థ్‌లో సమ్రాట్ సంప్రతి మ్యూజియం ప్రారంభించిన మోదీ..

<p>ప్రపంచం అస్థిరత్వంతో సతమతమవుతూ&comma; అశాంతి జ్వాలలతో దహించుకుపోతున్న క్లిష్ట సమయంలో సాంస్కృతిక వారసత్వమే మానవాళికి మార్గం చూపుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు&period; మహావీర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో ఏర్పాటు చేసిన సమ్రాట్ సంప్రతి మ్యూజియం ను…

Read more

కేరళంలోని కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు..

<p>కేరళంలోని కన్నూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు&period; సీపీఐఎం ఏమాత్రం వామపక్ష పార్టీ కాదని&comma; అతివాద రైట్‌వింగ్‌ పార్టీ అని పేర్కొన్నారు&period; సిద్ధాంతాలకు వ్యతిరేకంగా à°† పార్టీ నేతలు బీజేపీతో జత కట్టారని…

Read more

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు NHAI ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది.

<p>దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు NHAI ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది&period; నేటి నుంచి టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేయనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది&period; ఇకపై టోల్ రుసుములను ఫాస్టాగ్ లేదా…

Read more

నేటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఏటీఎం వినియోగదారులకు పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి..

<p>నేటి నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో ఏటీఎం వినియోగదారులకు పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి&period; రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం&period;&period; వివిధ బ్యాంకులు నగదు ఉపసంహరణ పరిమితులు&comma; ఛార్జీలలో మార్పులు చేశాయి&period; బ్యాంకింగ్ నిబంధనల్లో…

Read more

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ (సీపీఎం), కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు…

<p>కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత&comma; లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధికార ఎల్డీఎఫ్ &lpar;సీపీఎం&rpar;&comma; కేంద్రంలోని బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు&period; à°ˆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని&comma; కేరళలో కాంగ్రెస్…

Read more