National

నోయిడా కార్మికుల ఆందోళనపై స్పందించిన రాహుల్ గాంధీ

<p>యూపీలోని నోయిడా కార్మికుల ఆందోళనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు&period; కార్మికులు కోరుకున్నది కేవలం 20వేల వేతనం&period;&period; వారిది దురాశ కాదు&period;&period; హక్కు అని రాహుల్ అన్నారు&period; కార్మికులు సంపాదించింది సగం అద్దెలకే పోతుంది&period;&period; సంవత్సరానికి మూడు వందలు…

Read more

పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది…

<p>పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు కేంద్రం ప్రవేశ పెట్టనుంది&period; à°ˆ నేపథ్యంలో à°ˆ బిల్లుకు కూటమిలోని పార్టీలు మద్దతు ప్రకటించనున్నాయి&period; దాంతో ఆయా పార్టీలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీ వేదికగా మద్దతు తెలపనున్నారు&period; అందుకోసం వారంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు&period;…

Read more

ఆర్టికల్ 55,81 సవరణపై కేంద్రం సర్క్యులర్ జారీ..

<p>కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది&period; లోక్ సభ సీట్ల పెంపు విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నది&period; ప్రస్తుతం 543 ఉన్న లోక్ సభ సీట్లను&period;&period; 850కు పెంచాలని నిర్ణయిస్తూ&period;&period; దీనికి సంబంధించిన ముసాయిదాను ఎంపీలకు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం&period;…

Read more

బీజేపీ వస్తే టీఎంసీ 15 ఏళ్ల అవినీతిపై శ్వేతపత్రం-మోదీ హామీ

<p>తృణమూల్ కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు చేశారు&period; బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే&comma; à°—à°¤ 15 ఏళ్ల టీఎంసీ పాలనలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు&period; బీజేపీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని టీఎంసీ…

Read more

మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది.

<p>మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది&period; హింగోలి జిల్లాను కేంద్రంగా చేసుకుని వచ్చిన à°ˆ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4&period;7à°—à°¾ నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది&period; ఉదయం సుమారు 8&colon;45 à°—à°‚à°Ÿà°² సమయంలో భూమి…

Read more

బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్..

<p>పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది&period; అగ్రనేతలంతా బెంగాల్ గడ్డపైనే మోహరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు&period; అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది&period; కేంద్ర హోంమంత్రి&comma; అమిత్ à°·à°¾ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను…

Read more

దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రతిపాదనలు చేసింది..

<p>దేశంలో పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రతిపాదనలు చేసింది&period; రూ&period;10&comma;000కు పైబడిన ఆన్‌లైన్ లావాదేవీలను à°’à°• à°—à°‚à°Ÿ పాటు హోల్డ్ లో ఉంచే విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది&period; à°ˆ మేరకు à°’à°• చర్చా…

Read more

పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ..

<p>పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా హల్దియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు&period; à°ˆ సందర్భంగా బెంగాల్‌కు ఆరు గ్యారెంటీలను ప్రకటించారు మోదీ&period; ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భయాందోళన వాతావరణాన్ని తొలగించి&comma;…

Read more

పుదుచ్చేరి ఎన్నికల్లో రోబో సందడి..

<p>పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త వింత చోటుచేసుకుంది&period; ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు à°“ అందమైన భామ చేతులు జోడించి స్వాగతం పలుకుతోంది&period; అయితే ఆమె మనిషి కాదు&period;&period; à°’à°• హ్యూమనాయిడ్ రోబో&period;&period; సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న à°ˆ నీల రోబో…

Read more

సినీ నటుడు విజయ్‌ పార్టీ టీవీకేకు తొలి షాక్ ..

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ&period;&period; సినీ నటుడు విజయ్‌ పార్టీ టీవీకేకు తొలి షాక్ తగిలింది&period; పోటీ చేయకుండానే à°’à°• స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది&period; à°† పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురి కావడమే దీనికి కారణం&period;…

Read more