బెంగాల్‌లో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్..

Advertisements

<p>పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్‌కు చేరుకుంది&period; అగ్రనేతలంతా బెంగాల్ గడ్డపైనే మోహరించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు&period; అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది&period; కేంద్ర హోంమంత్రి&comma; అమిత్ à°·à°¾ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు&period; ఈసారి ఎలాగైనా బెంగాల్ గడ్డపై కాషాయ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో మహిళా ఓటర్లపై గురి పెట్టింది బీజేపీ&period; వారిని ఆకట్టుకునేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రకటించింది&period; బెంగాల్‌లో బీజేపీని గెలిపిస్తే &period;&period; మహిళలకు ప్రతినెలా 3వేలు ఇస్తామని హామీ ఇచ్చింది&period; ఆరు నెలల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని ప్రకటించింది&period;<&sol;p>&NewLine;<p>వచ్చే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది&period; నిరుద్యోగ యువతకు &comma; మహిళలకు నెలకు 3 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించింది&period; మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీస్ బెటాలియన్లను ఏర్పాటు చేయడంతో పాటు &period;&period; రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది&period; గోవుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని &period;&period; చొరబాటుదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు&period; అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 7à°µ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..