ఏప్రిల్ 20న సింహాద్రి అప్పన్న చందనోత్సవం..

Advertisements

<p>సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనానికి సమయం ఆసన్నమైంది&period; అక్షయ తృతీయ పర్వదినాన ఈ నెల 20న జరగనున్న చందనోత్సవానికి సింహగిరి ముస్తాబవుతోంది&period; లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో&period;&period; అడుగడుగునా నిఘా&comma; పకడ్బందీ వసతులు కల్పిస్తున్నారు&period; సామాన్య భక్తుల దర్శనానికి పెద్దపీట వేస్తూనే&period;&period; ప్రత్యేక దర్శనాల కోసం టిక్కెట్ల ధరలను ఖరారు చేశారు&period; 300&comma; 1000 మరియు 1500 రూపాయల ధరలతో ప్రత్యేక క్యూ లైన్లను అందుబాటులోకి తెస్తున్నారు&period; సర్వదర్శనం చేసుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా&period;&period; మౌలిక వసతులు&comma; వైద్య సేవలు మరియు నిరంతర రవాణా సౌకర్యాలను సిద్ధం చేశారు&period; రేపు జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో&period;&period; ఏర్పాట్లపై తుది మెరుగులు దిద్దనున్నారు&period; భక్తి పారవశ్యంలో మునిగిపోనున్న సింహగిరిపై మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.