5
దమ్కీలకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్ లో ప్రచారం చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ నడిచిన నేలపై తాము ఎవరికీ భయపడేది లేదన్నారు. సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యమని అన్నారు. దేశంలో ప్రతి హిందువు గుండెలో రామనామం ఉంటుందని అన్నారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదని మజ్లిస్ పార్టీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింసమళ్లీ మణిపూర్ భగ్గుమంటోంది. మరోసారి హింసాత్మక మంటల్లో కాలిపోతోంది. ఇక్కడ ఆందోళనకారులు ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడి చేశారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించాల్సి వచ్చింది. ఘటన…
- నైజీరియాలో ప్రధాని మోదీ పర్యటనమూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడతగా నైజీరియా రాజధాని అబుజా చేరుకున్నారు. ప్రధాని మోదీ అబుజా చేరుకోగానే అక్కడ ఉన్న భారతీయ ప్రవాసులు ఆయనకు డప్పువాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. దీంతో పాటు…
- వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయంకాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీలపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు గ్యారంటీలను చాలా వరకూ అమలు చేశామని తెలిపారు. తెలంగాణ ప్రజలు 11 నెలల్లోనే మెరుగైన పాలన చూశారని…
- వేములవాడ రాజన్న అభివృద్ధికి 50 కోట్లురాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ధార్మిక కార్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలో సీఎం పర్యటన…
- అసెంబ్లీకి రా జగన్ చూసుకుందాం…ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 43 మంది కాంట్రాక్టర్లు జగన్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పనులు చేసి డబ్బులు రాకపోతే అప్పులు చేసి,..…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి