కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న నవీన్ అరెస్ట్…

Naveen was arrested for transporting Karnataka liquor in a car...

Advertisements

&NewLine;<p>కారులో కర్ణాటక మద్యం తరలిస్తున్న నిందితున్ని మదనపల్లి తాలూకా పోలీసులు అరెస్టు చేశారు&period; అరెస్టుకు సంబంధించి సీఐ శేఖర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి&period; నందలూరుకు చెందిన పులి నవీన్ &lpar;38&rpar; కర్ణాటక నుంచి కర్ణాటక మద్యం తీసుకుని వస్తుండగా&comma; మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో నిందితుడు మద్యంతో సహా పట్టుబడినట్లు తెలిపారు&period; పట్టుబడ్డ నిందితుని వద్ద రూ 20 వేల విలువ చేసే కర్ణాటక మధ్యం&comma; కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందన్నారు&period; విచారణ అనంతరం అతనిపై అక్రమ మద్యం తరలింపు పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

పల్నాడు జిల్లాలో జరిగిన షేక్ జాకీర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.