శ్రీశైలం మహాక్షేత్రంలో భారీగా భక్తుల రద్దీ..

Advertisements

<p>నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది&period; వరుస సెలవులు రావడంతో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థం వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు&period; పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరుతున్నారు&period; ప్రస్తుతం దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది&period; భక్తుల రద్దీ దృష్ట్యా శని&comma; ఆది&comma; సోమవారాల్లో ఆర్జిత సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు&period; ఆన్‌లైన్‌లో బుక్ చేసిన విఐపీ బ్రేక్ దర్శనాలు రెండు విడతలుగా అనుమతిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.