నేషనల్ హైవే పనుల్లో అధికారుల నిర్లక్ష్యం

National Highway works

Advertisements

&NewLine;<p>హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కొనసాగుతున్న నేషనల్ హైవే పనుల్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; కొత్తపల్లి శివారులోని కాల్వపై నిర్మించిన కల్వర్టు వద్ద చుట్టూ మట్టి సరిగా పోయించలేదు&period; దాంతో లోడ్ తో వెళ్తున్న లారీ దిగబడింది&period; దీంతో అటు వైపు వెళ్తున్న లారీలు&comma; ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులు&comma; స్కూల్ బస్సులు&comma; ఇతరత్రా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది&period; వాహనాదారులు&comma; ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది&period; అక్కడికి చేరుకున్నపోలీసులు జెసిబి సహాయంతో లారీని బయటకు తీసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు&period; హనుమకొండ నుండి సిద్దిపేట వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులు నాసిరకంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు&period; రహదారిపై కొన్నిచోట్ల కంకర వేసి వదిలి వేస్తున్నారని&comma; దాంతో దుమ్ము ధూళి లేస్తూ ప్రయాణికులు&comma;వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; హైవే పనులను ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకుండా తూతూ మంత్రంగానే చేస్తున్నారని ఆరోపించారు&period; ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టుల వద్ద పోసిన మట్టిని రోడ్డు రోలర్ తో చదును చేయించి&comma; రహదారిపై వెళ్తున్న వాహనదారులు&comma; ప్రయాణికులు సురక్షితంగా వెళ్లడానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"5mOoUkLAQZ"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;strict-action-if-fake-seeds-are-sold&sol;amp&sol;">నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;strict-action-if-fake-seeds-are-sold&sol;embed&sol;&num;&quest;secret&equals;gZhGTPdyZl&num;&quest;secret&equals;5mOoUkLAQZ" data-secret&equals;"5mOoUkLAQZ" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PXuY78VaZq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;minister-meeting-with-junior-doctors&sol;amp&sol;">జూనియర్ డాక్టర్ల తో సమావేశమైన మంత్రి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జూనియర్ డాక్టర్ల తో సమావేశమైన మంత్రి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;minister-meeting-with-junior-doctors&sol;embed&sol;&num;&quest;secret&equals;JwfWfxS7e6&num;&quest;secret&equals;PXuY78VaZq" data-secret&equals;"PXuY78VaZq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.