ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం…

Farmers raastharoko on the main road

Advertisements

&NewLine;<p>ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు&period; ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారుల తీరు రైతులను అవమానపరిచేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ధాన్యం కొన్న వెంటనే సొమ్ము చెల్లించాలని&comma; బాధ్యత సక్రమంగా నిర్వహించని అధికారులను&comma; సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు&period; రైతులు రోడ్డుపై రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోవటంతో చల్లపల్లి సీఐ నాగప్రసాద్&comma; చల్లపల్లి&comma; ఘంటసాల&comma; ఎస్ఐలు చినబాబు&comma; శ్రీనివాసు వక్కలగడ్డ చేరుకుని రైతులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు&period; సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో చర్చించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్.

గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.